iDreamPost
android-app
ios-app

రాజమౌళి నుంచి ఈసారి సరికొత్తగా

  • Published Nov 07, 2025 | 2:59 PM Updated Updated Nov 07, 2025 | 2:59 PM

రాజమౌళి సినిమాలంటే అది ఎలా ఉంటుందా అనే ఆలోచన కంటే.. మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అనే ఫీలింగ్ ఏ అందరికి వస్తుంది. ఇప్పుడు ఎస్ఎస్ఎం బి 29 విషయంలో కూడా ఇలాంటి ఎగ్జైట్మెంట్ ఏ అందరికి కలుగుతుంది. ఈ నవంబర్ లో ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ వస్తాయని ఆల్రెడీ తెలిసిన సంగతే.

  • Published Nov 07, 2025 | 2:59 PMUpdated Nov 07, 2025 | 2:59 PM
రాజమౌళి నుంచి ఈసారి సరికొత్తగా

రాజమౌళి సినిమాలంటే అది ఎలా ఉంటుందా అనే ఆలోచన కంటే.. మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అనే ఫీలింగ్ ఏ అందరికి వస్తుంది. ఇప్పుడు ఎస్ఎస్ఎం బి 29 విషయంలో కూడా ఇలాంటి ఎగ్జైట్మెంట్ ఏ అందరికి కలుగుతుంది. ఈ నవంబర్ లో ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ వస్తాయని ఆల్రెడీ తెలిసిన సంగతే. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ ను కుంభా అనే పాత్రతో పరిచయం చేశారు జక్కన్న.

శరీరం చచ్చుబడి చక్రాల కుర్చీకి పరిమితమైన పాత్ర ఇది. కానీ ఆ కుర్చీ మామూలు కుర్చీ కాదు. చాలా శక్తులున్న ఓ చైర్ లా కనిపిస్తుంది. కచ్చితంగా ఇది విలన్ పాత్రే అని టాక్. థ్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ బ్యాక్ డ్రాప్ డిజైనింగ్ అంతా చూస్తే సినిమాలో పక్కా సైన్స్ ఫిక్షన్ ఉన్నట్లు అర్థమైపోతుంది. ఇక గతంలో మహేష్ మహేష్ బాబు ప్రి లుక్‌లో తన మెడలో దేవుడి లాకెట్ ఉంది. ఈ రెండిటికి లింక్ చేస్తూ రాజమౌళి ఎదో కొత్తగా.. రొటీన్ కి భిన్నంగా కథ చెప్తాడనిపిస్తుంది. ఈ నెల 15న టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్ లాంచ్ అయితే ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.