iDreamPost
android-app
ios-app

అంచనాలు పెంచుతున్న ప్రాజెక్ట్ కే ఆర్మీ! వైరల్ అవుతున్న పిక్స్!

  • Author ajaykrishna Published - 10:21 AM, Thu - 20 July 23
  • Author ajaykrishna Published - 10:21 AM, Thu - 20 July 23
అంచనాలు పెంచుతున్న ప్రాజెక్ట్ కే ఆర్మీ! వైరల్ అవుతున్న పిక్స్!

వరల్డ్ వైడ్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. అంచనాలు పీక్స్ లో సెట్ చేసేంది. అసలు ప్రాజెక్ట్ కే అంటే ఏంటి? అనేది కొంచం కూడా రివీల్ చేయకుండా.. టైటిల్, టీజర్ రిలీజ్ టైమింగ్స్ ని పకడ్బంధీగా ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటిదాకా సినిమా నుండి ఒక్కొక్కరి లుక్ రివీల్ చేస్తూ వచ్చారు. కానీ.. ఏ ఒక్కరి పేరు బయటికి చెప్పలేదు. అయితే.. జులై 20న అంటే.. ఈరోజు ప్రాజెక్ట్ కే టైటిల్, టీజర్ లను అనౌన్స్ చేయనున్నారు. అదికూడా అమెరికాలోని శాండియాగో కామిక్ కాన్ స్టేజ్ పై ప్రాజెక్ట్ కే లాంచ్ కాబోతుంది.

ఇప్పటివరకు ఇండియా నుండి ఏ ఒక్క సినిమా కూడా ఈ స్టేజ్ పై లాంచ్ కాలేదు. పైగా ఫస్ట్ ఇండియన్ మూవీగా ప్రాజెక్ట్ కే కావడం.. అందులోనూ ప్రభాస్ ఆ సినిమాలో హీరో కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే.. ఇప్పటికే మూవీ టీమ్ తో పాటు హీరో రానా కూడా అక్కడికి చేరుకోవడం.. ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారడంతో ఈవెంట్ పై మరింత ఆసక్తి నెలకొంది. కాగా.. ప్రాజెక్ట్ కే సినిమాలో సైన్యానికి సంబంధించి పలు స్కెచ్ లు, సెట్ వర్క్స్ కి సంబంధించి కొన్ని మేకర్స్ రివీల్ చేశారు. ఇప్పుడు యూఎస్ లో తమ యూనిట్ యూఎస్ లో కామిక్ కాన్ ఎసెంట్ దగ్గర ప్రాజెక్ట్ కే వరల్డ్ లో ఉండే తమ ఆర్మీ లుక్ ని అక్కడ రివీల్ చేశారు. ప్రస్తుతం వారి పిక్స్ వైరల్ గా మారాయి.

మీరు ప్రాజెక్ట్ కే ఆర్మీ లుక్ గమనిస్తే.. తమ సినిమా ఈవెంట్ కి వెల్కమ్ చెబుతా.. సూట్ ధరించి కనిపిస్తున్నారు. అలాగే చేతిలో ‘బిగిన్స్ ది ఎండ్’ అంటూ ప్లకార్డులను పట్టుకొని ఉండటం విశేషం. అయితే.. నిన్న రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్ కి బదులుగా.. ఈ సైన్యం లుక్ రిలీజ్ చేసి ఉంటే.. మరింత హైప్ పెరిగేదని అంటున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ నెక్స్ట్ లెవెల్.. గేమ్ చేంజర్ ని తెరపై ఆవిష్కరించబోతున్నాడని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రస్తుతానికి ప్రాజెక్ట్ కే మూవీకి.. కాలచక్ర అనే టైటిల్ ఓకే అయ్యిందని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. కాగా.. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ప్రాజెక్ట్ కే మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet