Swetha
అసలు నిన్న మొన్నటివరకు ఉళుకు పలుకు లేకుండా అలా సాగిపోతున్న SSMB ప్రాజెక్ట్.. ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకుంటుంది. అది కూడా ఎలాంటి ముందస్తు ఇంఫర్మేషన్స్ , హింట్స్ లేకుండా వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ప్రేక్షకులను థ్రిల్ ఫీల్ అయ్యేలా చేయాలంటే.. అది రాజమౌళి వలన మాత్రమే సాధ్యమౌతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అసలు నిన్న మొన్నటివరకు ఉళుకు పలుకు లేకుండా అలా సాగిపోతున్న SSMB ప్రాజెక్ట్.. ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకుంటుంది. అది కూడా ఎలాంటి ముందస్తు ఇంఫర్మేషన్స్ , హింట్స్ లేకుండా వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ప్రేక్షకులను థ్రిల్ ఫీల్ అయ్యేలా చేయాలంటే.. అది రాజమౌళి వలన మాత్రమే సాధ్యమౌతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం SSMB 29 నుంచి ఎప్పుడు ఏ సర్ప్రైజ్ వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అలా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వచ్చేస్తూ ఉన్నాయి. మొన్న పృథ్వి రాజ్ సుకుమారన్ ఆ తర్వాత గ్లోబల్ టొర్టార్.. ఇప్పుడు ప్రియాంక చోప్రా.
తాజాగా ఈ సినిమా నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె మందాకిని అనే పాత్రలో కనిపించబోతోందట. చీరకట్టులో చేతిలో తుపాకీ పట్టుకొని కనిపిస్తోంది . ట్రెడిషనల్ గా కనిపిస్తూనే ఫుల్ యాక్షన్ లుక్ లో చూపించారు. ఇలా జక్కన్న ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉన్నాడు. మరో మూడు రోజుల్లో రామోజీ ఫిలింసిటీలో పెద్ద ఈవెంట్ చేయబోతున్నారు. వంద అడుగుల ఎల్ఈడీ స్క్రీన్ పై సినిమా టైటిల్ ను ప్రెజెంట్ చేయబోతున్నారట. ఈలోపే ఇలా బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ లు వస్తున్నాయి. ఈవెంట్ లో ఎలాంటి సర్ప్రైజ్ లు ఉంటాయో.. ఈలోపు ఇంకెన్ని కొత్త సర్ప్రైజ్ లు వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.