iDreamPost
android-app
ios-app

హను ప్రభాస్ మూవీపై అసలు అప్డేట్ అప్పుడే

  • Published Oct 22, 2025 | 12:33 PM Updated Updated Oct 22, 2025 | 12:33 PM

ప్రభాస్ నుంచి రావాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం రాజాసాబ్ మూవీ రిలీజ్ కు దగ్గర్లో ఉంది. ఇది కాకుండా మిగిలిన సినిమాల గురించి కూడా అడపా దడపా ఎదో ఒక టాక్ వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే హను రాఘవపూడి , ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా గురించి బజ్ బాగా నడుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ తో సినిమా మీద అంచనాలు మారిపోయాయి.

  • Published Oct 22, 2025 | 12:33 PMUpdated Oct 22, 2025 | 12:33 PM
హను ప్రభాస్ మూవీపై అసలు అప్డేట్ అప్పుడే

ప్రభాస్ నుంచి రావాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం రాజాసాబ్ మూవీ రిలీజ్ కు దగ్గర్లో ఉంది. ఇది కాకుండా మిగిలిన సినిమాల గురించి కూడా అడపా దడపా ఎదో ఒక టాక్ వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే హను రాఘవపూడి , ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా గురించి బజ్ బాగా నడుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ తో సినిమా మీద అంచనాలు మారిపోయాయి. ఇది ఓ సాఫ్ట్ లవ్ స్టోరీ అయితే కాదనే క్లారిటీ వచ్చింది.

ఇక ఇప్పుడు ప్రభాస్ బర్త్ డే సందర్బంగా. మూవీ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ఓ అప్డేట్ ఇచ్చారు హను టీం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ను అతడే ఒక సైన్యం అనే కాంటెక్స్ట్‌తో డిజైన్ చేశారు. అలాగే ఈ పోస్టర్ లో 1932 నుంచి ది మోస్ట్ వాంటెడ్’ అనే క్యాప్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రభాస్ అభిమానులలో ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగిపోయింది. సో మూవీ టైటిల్ పోస్టర్‌ను చూడాలంటే ఇంకొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11.07 గంటలకు రివీల్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక అది ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.