iDreamPost
android-app
ios-app

హను , ప్రభాస్ మూవీ ప్రీ లుక్ పోస్టర్ తో అంతా ఛేంజ్

  • Published Oct 21, 2025 | 11:02 AM Updated Updated Oct 21, 2025 | 11:02 AM

ప్రభాస్ తో సినిమా అంటే విషయం మాములుగా ఉండదు. కంటెంట్ పీక్స్ లో ఉండాల్సిందే . రెగ్యులర్ రొటీన్ డ్రామాస్ అసలే ఉండవు. ప్రేక్షకులు ఆ దర్శకుడి నుంచి ఎదో కొత్తగా ఆసిస్తూ ఉంటారు. తమ అభిమాన హీరోను ఆ దర్శకుడు ఎలా చూపిస్తాడా అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విషయంలో కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి.

  • Published Oct 21, 2025 | 11:02 AMUpdated Oct 21, 2025 | 11:02 AM
హను , ప్రభాస్ మూవీ ప్రీ లుక్ పోస్టర్ తో అంతా ఛేంజ్

ప్రభాస్ తో సినిమా అంటే విషయం మాములుగా ఉండదు. కంటెంట్ పీక్స్ లో ఉండాల్సిందే . రెగ్యులర్ రొటీన్ డ్రామాస్ అసలే ఉండవు. ప్రేక్షకులు ఆ దర్శకుడి నుంచి ఎదో కొత్తగా ఆసిస్తూ ఉంటారు. తమ అభిమాన హీరోను ఆ దర్శకుడు ఎలా చూపిస్తాడా అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విషయంలో కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి. ఇక హనురాఘవాపుడి అంటే లవ్ స్టోరీల స్పెషలిస్ట్. అది ఎంత అందరికి తెలిసిన ప్రేమ కథ అయినా.. హను రాఘవపూడి హ్యాండ్ పడిందంటే దానికి ఓ కొత్తదనం వస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది.

సో ప్రభాస్ విషయంలో కూడా అలాంటి ఓ ప్రేమ కథను హను చూపించబోతున్నాడేమో అనే ఓ అంచనా కలిగింది. కానీ సినిమా నుంచి లీక్ అయినా పిక్స్ , రీసెంట్ గా వచ్చిన ప్రీ లుక్ పోస్టర్ చూస్తే.. అందరి అంచనాలు మారిపోయాయి. బ్యాక్ లుక్ లో హీరోను చూపించి.. చుట్టూ గన్స్ పెట్టి.. ఒంటరిగా నిలబడే బ్యాటలియన్ అనే క్యాప్షన్ ను జోడించారు. సో కచ్చితంగా ఇది ప్రేమ కథ అయితే కాదనే క్లారిటీ వచ్చేసింది. ఇందులో ప్రేమతో పాటు యాక్షన్ , డ్రామా లాంటి అంశాలు గట్టిగానే ఉండేలా కనిపిస్తున్నాయి. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో.. అవి సినిమా మీద ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.