iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ఫౌజి మూవీ ప్రాజెక్ట్ అప్డేట్ కు టైం ఫిక్స్

  • Published Aug 17, 2024 | 12:18 PM Updated Updated Aug 17, 2024 | 12:18 PM

Prabas Fauji: డార్లింగ్ ప్రభాస్, హను రాఘువపూడి కాంబినేషనల్ లో త్వరలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ఫౌజి. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై మూవీ మేకర్స్ తాజాగా ఓ అప్ డేట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Prabas Fauji: డార్లింగ్ ప్రభాస్, హను రాఘువపూడి కాంబినేషనల్ లో త్వరలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ఫౌజి. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై మూవీ మేకర్స్ తాజాగా ఓ అప్ డేట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  • Published Aug 17, 2024 | 12:18 PMUpdated Aug 17, 2024 | 12:18 PM
ప్రభాస్ ఫౌజి మూవీ ప్రాజెక్ట్ అప్డేట్ కు టైం ఫిక్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే ప్రభాస్ కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక కల్కితో మంచి సక్సేస్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ మూవీలో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వకుండనే మరోవైపు ప్రభాస్ హను రాఘువపూడి ప్రాజెక్ట్ చేస్తున్నట్లు టాక్ వినిపించిన విషయం తెలిసిందే. కానీ, ప్రభాస్, హను రాఘువపూడి కాంబినేషన్ లో నిజంగానే క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కబోతుందని దానికి ‘ఫౌజి’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు ఆఫిషియల్ గా ప్రకటన వెలువడింది. ఇకపోతే ఈ సినిమా నుంచి ఆఫిషియల్ గా ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ అదేమిటంటే..

డార్లింగ్ ప్రభాస్, హను రాఘువపూడి కాంబినేషనల్ లో త్వరలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ఫౌజి. అయితే వీరి కాంబోలో సినిమా రానుందని ఆఫిషియల్ గా ప్రకటించిన నుంచి ఈ మూవీ ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.  నేపథ్యంలోనే ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వస్తుందనని ఇటు మూవీ ఆడియోన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇక అందుకు తగ్గుట్టుగానే ఫౌజి సినిమా పై ఏదో ఒక రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసింది.

Time fix for Prabhas Fauji movie project update

అయితే తాజాగా ఈ మూవీకి నేడు ముహుర్తం జరుపుకున్నట్లుగా కొన్ని విజువల్స్ బయటకి వచ్చాయి. అంతేకాకుండా.. మైత్రి మూవీ మేకర్స్ తాజాగా  ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఒక కోడ్ లా డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్ట్ లో  ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి వీరి ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్ అందిస్తున్నట్టుగా ప్రభాస్, దర్శకుడు రాఘవపూడి పేర్లు వచ్చేలా కొన్ని నంబర్స్ తో రివీల్ చేశారు. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ పై క్లారిటీ నేడే రానుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అంతేకాకుండా.. ఈ ప్రాజెక్ట్ పై మరిన్నీ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. మరీ, ప్రస్తుతం ప్రభాస్ ఫౌజి ప్రాజెక్ట్ పై మైత్రి మూవీ మేకర్స్ చేసిన ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişBetmoon girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel