Swetha
ప్రభాస్ నుంచి రావాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఏది ఎప్పుడు వస్తుందో ఎవరికీ ఓ క్లారిటీ లేదు. అయితే డార్లింగ్ మాత్రం రెస్ట్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా హను రాఘవపూడి తన సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు రాజాసాబ్ వంతు. అసలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం.. ఫస్ట్ ట్రైలర్ ను చాలా త్వరగా రిలీజ్ చేయడం జరిగింది.

ప్రభాస్ నుంచి రావాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఏది ఎప్పుడు వస్తుందో ఎవరికీ ఓ క్లారిటీ లేదు. అయితే డార్లింగ్ మాత్రం రెస్ట్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా హను రాఘవపూడి తన సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు రాజాసాబ్ వంతు. అసలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం.. ఫస్ట్ ట్రైలర్ ను చాలా త్వరగా రిలీజ్ చేయడం జరిగింది. ఇక బర్త్ డే కి రిలీజ్ చేసేది ఏముంటుంది అని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు రాజాసాబ్ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ ను చూస్తే.. సినిమాలో ఇంకా చాలానే సర్ప్రైజ్ లు ఉన్నాయని అర్ధమౌతుంది. ప్రభాస్ అంటేనే స్టైల్ కు స్వాగ్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ అని అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు ‘రెబల్ సాబ్’ అలియాస్ ‘ది రాజా సాబ్’కు బర్త్ డే విషెస్ అంటూ ఓ కలర్‌ఫుల్ ఫోటోను రాజాసాబ్ టీం రివీల్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని ఇప్పటికే మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఇక ఈ పోస్టర్ చూసిన తర్వాత అసలు ఈ విషయంలో డౌట్ పడాల్సిన అవసరం లేదని అర్ధమౌతుంది.
ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులతో పాటు, సినీ పరిశ్రమ నుంచి కూడా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక ముందు ముందు రాజాసాబ్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. ఈ సినిమాను 2026 జనవరి 9 రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.