iDreamPost
android-app
ios-app

మరోసారి రంగంలోకి పవన్ కళ్యాణ్.. !

  • Published Aug 29, 2025 | 11:18 AM Updated Updated Aug 29, 2025 | 11:18 AM

మొత్తానికి OG వార్ వన్ సైడ్ అయిపోయింది. సెప్టెంబర్ 25 న టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతుందని అంతా అనుకున్నారు. బాలకృష్ణ అఖండ 2 , పవన్ కళ్యాణ్ ఓజి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానున్నాయని తెలియడంతో ఏ సినిమాకు ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేసారు అంతా

మొత్తానికి OG వార్ వన్ సైడ్ అయిపోయింది. సెప్టెంబర్ 25 న టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతుందని అంతా అనుకున్నారు. బాలకృష్ణ అఖండ 2 , పవన్ కళ్యాణ్ ఓజి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానున్నాయని తెలియడంతో ఏ సినిమాకు ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేసారు అంతా

  • Published Aug 29, 2025 | 11:18 AMUpdated Aug 29, 2025 | 11:18 AM
మరోసారి రంగంలోకి పవన్ కళ్యాణ్.. !

మొత్తానికి OG వార్ వన్ సైడ్ అయిపోయింది. సెప్టెంబర్ 25 న టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతుందని అంతా అనుకున్నారు. బాలకృష్ణ అఖండ 2 , పవన్ కళ్యాణ్ ఓజి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానున్నాయని తెలియడంతో ఏ సినిమాకు ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేసారు అంతా. కానీ ఇప్పుడు ఓజి వార్ వన్ సైడ్ అయిపోయింది. అఖండ 2 పోస్ట్ పోన్ అయినట్టు అఫీషియల్ గా అప్డేట్ వచ్చింది. కొత్త రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు.కానీ సెప్టెంబర్ 25 న మాత్రం అఖండ 2 రావడం లేదు.

ఇక ఓజి ఫీవర్ ఇప్పుడు ఎలా ఉందో తెలియనిది కాదు. ఓవర్శిస్ మార్కెట్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అప్పుడే భారీ ఓపెనింగ్స్ ను రాబడుతుంది ఓజి. అలాగే సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ కూడా ఓ రేంజ్ లో సినిమా మీద హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఆల్రెడీ సినిమా మీద విపరీతమైన బజ్ ఉంది. అయితే ఇప్పుడు దీనిని ఇంకాస్త పెంచడానికి పవన్ కళ్యాణ్ స్వయంగా ఎంట్రీ ఇస్తున్నారట. గతంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రమోషన్స్ లో పాల్గొన్నది లేదు. కానీ హరి హర వీరమల్లు ప్రమోషన్స్ బాధ్యత మాత్రం తీసుకున్నారు. ఇక ఇప్పుడు అలానే ఓజి ప్రమోషన్స్ బాధ్యత కూడా తీసుకోబోతున్నట్లు టాక్ గట్టిగా వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్సుమెంట్ ఇవ్వనున్నారు టీం. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.