iDreamPost
android-app
ios-app

పంజా హీరోయిన్.. ఇంత బక్కగా అయిపోయింది ఏంటి? గుర్తుకూడా పట్టలేరు!

  • Published May 08, 2024 | 12:01 PM Updated Updated May 08, 2024 | 12:01 PM

పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా అందరికీ సుపరిచితమే. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన జేన్ డయాస్ హీరోయిన్ గా నటించిగా.. సెంకడ్ హీరోయిన్ గా మరో హీరోయిన్ కూడా ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ పంజా సినిమాలో నటించింది. అయితే ఎంతో అందంగా ఉండే ఈ హీరోయిన్ ఇప్పుడు మాత్రం గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది. కాగా, ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా అందరికీ సుపరిచితమే. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన జేన్ డయాస్ హీరోయిన్ గా నటించిగా.. సెంకడ్ హీరోయిన్ గా మరో హీరోయిన్ కూడా ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ పంజా సినిమాలో నటించింది. అయితే ఎంతో అందంగా ఉండే ఈ హీరోయిన్ ఇప్పుడు మాత్రం గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది. కాగా, ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published May 08, 2024 | 12:01 PMUpdated May 08, 2024 | 12:01 PM
పంజా హీరోయిన్.. ఇంత బక్కగా అయిపోయింది ఏంటి? గుర్తుకూడా పట్టలేరు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ సినిమా అందరికీ గుర్తేండే ఉంటుంది. ఈ సినిమాను దర్శకుడు విష్ణువర్ధన్ తెరకెక్కించారు. కాగా, ఈ సినిమా 2011లో రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో పవన్ సరసన జేన్ డయాస్ హీరోయిన్ గా నటించింది. .అయితే ఈ సినిమా అప్పటిలో విడుదలై రిజల్ట్ ఎలా ఉన్నా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ అభిమానులకు పంజా సినిమా పునకాలు తెప్పించదనే చెప్పవచ్చు. ఎందుకంటే.. అందులో ఆయన గడ్డంతో మంచి పవర్ ఫుల్ లుక్ లో కనిపించి అడియాన్స్ ను ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. కాగా, పంజా సినిమాకు శంకర్ రాజా సంగీతం అందించారు. అలాగే పంజా సినిమాలో జాకీ ష్రాఫ్ , అడివి శేష్, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటించరనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ పంజా సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించిందనే విషయం తెలిసిందే. అవును పై ఫోటో కనిపిస్తున్న ఈ అమ్మాయి అప్పటిలో పంజా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఎంతో అందంగా ఉండే ఈ హీరోయిన్ ఇప్పుడు మాత్రం గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది. కాగా, ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా అందరికీ సుపరిచితమే. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ‘జేన్ డయాస్’ హీరోయిన్ గా నటించిగా.. సెంకడ్ హీరోయిన్ గా మరో హీరోయిన్ కూడా ప్రేక్షకులను అలరించింది. కాగా, ఆమె పేరు ‘అంజలి లావానియా’. ఇక అంజలి ఈ మూవీలో చాలా గ్లామరెస్ కనిపించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకొనేలా చేసింది. ముఖ్యంలో ఈ సినిమాలోని ఓ పాటతో యూత్ మొత్తన్ని ఆకర్షించుకొనేలా చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో అంజలి అందం, నటనకు మంచి మార్కులు పడ్డాయనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కవ్వించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏం చేస్తుంది ఎ్క్కడ ఉంది అనేది తెలుసుకోవాలని చాలామంది నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే అంజలి లేటెస్ట్ ఫిక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అప్పటి కన్నా అంజలి ఇప్పుడు చాలా మారిపోయింది. ఈమె ఆమెనా అని గుర్తుపట్టాడానికి నెటిజన్స్ కు కాస్త సమయం పట్టిందనే చెప్పవచ్చు. అంతలా మరింత అందంగా, గ్లామరెస్ గా తయ్యారయ్యింది ఈ బ్యూటీ.

ఇకపోతే అంజలి లావానియా కేవలం టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా చేసింది. కాగా, 2012లో ఈమె వోగ్ యొక్క టాప్ 10 మోడల్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది.అలాగే చాలా అందాల పోటీల్లోనూ పాల్గొంది. అంతేకాకుండా.. అంజలి లావానియా చక్ర హీలింగ్, క్రియా యోగా యొక్క వైద్యం చేసే కళలను నేర్చుకోవడానికి మోడలింగ్, నటనకు కొన్ని సంవత్సరాల విరామం కూడా తీసుకుంది.ఇక ప్రస్తుతానికి ఈ అమ్మాడు నటనకు దూరంగానే ఉంటుంది. కానీ, డీజే గా మారి అంజలి ప్రేక్షకులను అలరిస్తుంది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంజలి లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet