iDreamPost
android-app
ios-app

భారీ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న OG !

  • Published Aug 30, 2025 | 8:30 AM Updated Updated Aug 30, 2025 | 8:30 AM

ఇప్పటికే OG సినిమాకు ఎలాంటి క్రేజ్ లభిస్తుందో తెలియనిది కాదు. సినిమా నుంచి వస్తున్నా ఒక్కో అప్డేట్ ఫ్యాన్స్ లో క్రేజ్ న్యూడ్ డబుల్ చేస్తుంది. సో రోజు రోజుకి సినిమా మీద క్రేజ్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. సరిగ్గా ఇంకో మూడు వారాల్లో సినిమా రిలీజ్ ఉంది

ఇప్పటికే OG సినిమాకు ఎలాంటి క్రేజ్ లభిస్తుందో తెలియనిది కాదు. సినిమా నుంచి వస్తున్నా ఒక్కో అప్డేట్ ఫ్యాన్స్ లో క్రేజ్ న్యూడ్ డబుల్ చేస్తుంది. సో రోజు రోజుకి సినిమా మీద క్రేజ్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. సరిగ్గా ఇంకో మూడు వారాల్లో సినిమా రిలీజ్ ఉంది

  • Published Aug 30, 2025 | 8:30 AMUpdated Aug 30, 2025 | 8:30 AM
భారీ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న OG !

ఇప్పటికే OG సినిమాకు ఎలాంటి క్రేజ్ లభిస్తుందో తెలియనిది కాదు. సినిమా నుంచి వస్తున్నా ఒక్కో అప్డేట్ ఫ్యాన్స్ లో క్రేజ్ న్యూడ్ డబుల్ చేస్తుంది. సో రోజు రోజుకి సినిమా మీద క్రేజ్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. సరిగ్గా ఇంకో మూడు వారాల్లో సినిమా రిలీజ్ ఉంది . సో ఇప్పుడు ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని నిర్మాత దానయ్య ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇప్పటికే సినిమా బిజినెస్ డీల్ ను క్లోజ్ చేశారు. అటు ఓవర్సీస్ లో ఓజి దూకుడు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాము.ఇక ఓజి బిజినెస్ డీల్స్ విషయానికొస్తే..

ఎపి లో మొత్తం జిఎస్టి తో కలిపి 80 కోట్లకు అమ్మారట. అలా సీడెడ్ లో 23 కోట్లు , నైజాం లో 50 కోట్లకు డీల్ ఫినిష్ చేశారట. బయ్యర్లు అంతా అగ్రిమెంట్స్ కంప్లీట్ చేసుకోవడం కూడా పూర్తయ్యాయని టాక్. సో మొత్తం మీద భారీ బిజినెస్ డీల్ తో ఈ సినిమా బరిలోకి దిగుతుంది. ఓజి మీద సుజిత్ మీద ప్రేక్షకులకు ఆల్రెడీ నమ్మకం కుదిరేసింది. ఇక ఆంద్ర లో ఎలాగూ రేట్లు బాగానే ఉంటాయి. కాబట్టి రికవరీ విషయంలో డౌట్ పడాల్సిన విషయం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.