iDreamPost
android-app
ios-app

సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్.. దాని కోసమేనా?

  • Published Sep 24, 2024 | 9:24 AM Updated Updated Sep 24, 2024 | 9:24 AM

Jr NTR: ఇటీవలే ఏపీలో ఎన్టీఆర్ దేవర మూవీ టికెట్లు రేట్లు పెంచి ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణలో కూడా ఈ విషయంపై సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ పెట్టారు.

Jr NTR: ఇటీవలే ఏపీలో ఎన్టీఆర్ దేవర మూవీ టికెట్లు రేట్లు పెంచి ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణలో కూడా ఈ విషయంపై సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ పెట్టారు.

  • Published Sep 24, 2024 | 9:24 AMUpdated Sep 24, 2024 | 9:24 AM
సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్  థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్.. దాని కోసమేనా?

ఎట్టాకేలకు ఫ్యాన్స్ ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఎన్నో ఏళ్ల నిరిక్షణకు మరో రెండు రోజుల్లో తెరపడనుంది. ఇంకోన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్స్ దద్దరిల్లబోతుంది. మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందకు సిద్ధమువుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడ చూసిన దేవర హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. కాగా, ఈ మూవీ ఈ సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే  థియేటర్స్ వద్ద భారీ బ్యానర్లు కటౌట్స్ తో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. మరోవైపు దేవర మూవీ ఆన్లైన్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇక పెద్ద సినిమా కావడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచి ఎక్స్ ట్రా షోలకు అనుమతులు ఇచ్చారు. అయితే ఇది వరకే ఏపీలో దేవరకు టికెట్లు రేట్లు పెంచి ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్ ఇవ్వడంతో.. ఎన్టీఆర్ అండ్ మూవీ యూనిట్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పారు. అయితే తాజాగా తెలంగాణలో కూడా ఈ విషయంపై సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ పెట్టారు. ఆ వివరాళ్లోకి  వెళ్తే..

ఎన్టీఆర్ దేవర మూవీకి తాజాగా తెలంగాణలో కూడా ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. ముఖ్యంగా టికెట్ పెంపు, ఎక్స్ ట్రా షోలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలోననే.. తెలంగాణలో దేవర మూవీ కోసం మొదటి రోజే జు 29 థియేటర్లలో అర్ధరాత్రి 1 గంట స్పెషల్‌ షోకు పర్మిషన్ ఇచ్చారు. అలాగే మిగతా కొన్ని థియేటర్స్ లో 6 షోలకు పర్మిషన్ ఇచ్చారు.  ఇలా చూసుకుంటే.. దేవర మూవీ మొదటి రోజు అన్నీ షోలకు రూ.100 వరకు టికెట్ రేటు పెంచుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో 25 రూపాయలు, మల్టీప్లెక్స్‌ల్లో 50 రూపాయలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి సర్కార్ అనుమతులు ఇచ్చారు.

ఇక దేవర టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ ట్రా షోలకు  సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చినందుకు గాను.. ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ లో ‘గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి దేవర కోసం అనుమతులు ఇస్తూ GO రిలీజ్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు సినీ పరిశ్రమకు మీ సపోర్ట్ కు నా కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం తారక్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి, సీఎం రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ స్పెషల్ గా థ్యాంక్స్ చెబుతూ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio