iDreamPost
android-app
ios-app

NTR-ప్రశాంత్ నీల్ మూవీ.. టైటిల్ ఫిక్స్! కాకపోతే..

  • Published Aug 06, 2024 | 7:45 AM Updated Updated Aug 06, 2024 | 9:00 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషనల్ లో రాబోతున్న మూవీకి టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా పూజా కార్యక్రమం రోజున టీమ్ ప్రకటిస్తుందట. ఇంతకీ తారక్ మూవీకి ఏం టైటిల్ పెట్టారో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషనల్ లో రాబోతున్న మూవీకి టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా పూజా కార్యక్రమం రోజున టీమ్ ప్రకటిస్తుందట. ఇంతకీ తారక్ మూవీకి ఏం టైటిల్ పెట్టారో తెలుసా?

  • Published Aug 06, 2024 | 7:45 AMUpdated Aug 06, 2024 | 9:00 AM
NTR-ప్రశాంత్ నీల్ మూవీ.. టైటిల్ ఫిక్స్! కాకపోతే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తారక్ ‘దేవర’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ దాదాపు పూర్తి కావొచ్చింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్-తారక్ మూవీ పట్టాలెక్కనుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తారక్ 31 మూవీకి టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఎనీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న మూవీ కోసం మైత్రీమూవీ మేకర్స్ కొత్తగా ఆఫీస్ తీసుకున్న విషయం తెలిసిందే. అదీకాక ఆగస్ట్ 9న ఈ మూవీ పూజా కార్యక్రమం ఉండనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ పరిశ్రమలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ 31 మూవీకి టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ‘డ్రాగన్’ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఆగస్ట్ 9 వరకు ప్రకటించకూడదని అనుకుంటున్నారట. పూజా కార్యక్రమం రోజునే టైటిల్ ను అధికారికంగా ప్రకటించాలని వారు భావిస్తున్నట్లున్నారు. అయితే గతంలోనే డ్రాగన్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అభిమానులు అనుకున్న విధంగానే తారక్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ దొరికింది. మరి డ్రాగన్ టైటిల్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom