iDreamPost
android-app
ios-app

ఆమె స్టార్ హీరోయిన్.. ఒక్కసారిగా అలాంటి ఫోటోలు బయటకి రావడంతో!

  • Published Aug 10, 2024 | 12:45 PM Updated Updated Aug 10, 2024 | 12:45 PM

తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సెమీ న్యూ*డ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సెమీ న్యూ*డ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

  • Published Aug 10, 2024 | 12:45 PMUpdated Aug 10, 2024 | 12:45 PM
ఆమె స్టార్ హీరోయిన్.. ఒక్కసారిగా అలాంటి ఫోటోలు బయటకి రావడంతో!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ అప్పుడప్పుడు కొన్ని ఫొటో షూట్స్ చేస్తుంటారు. అయితే అందులో కొందరు పద్ధతిగా కనిపిస్తే.. మరికొందరు మాత్రం కాస్త గ్లామర్ డోస్ ను పెంచుతుంటారు. ఇక ఇంకొందరు మాత్రం ఓ అడుగు ముందుకు వేసి సెమీ న్యూ*డ్ ఫొటోలతో అభిమానులను తమ అంద చందాలతో అలరిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఫొటోలనే పోస్ట్ చేసి, ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది ఓ స్టార్ హీరోయిన్.

నిఖితా గాగ్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ బాలీవుడ్ ఆడియెన్స్ కు అమ్మడు చాలా సుపరిచితురాలు. గతేడాది వచ్చిన ‘బేకాబూ’ సిరీస్ ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే సిరీస్ తర్వాత మరికొన్ని అడల్ట్ షోల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చుకుంది. తాజాగా సెమీ న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ లో బోల్డ్ నెస్ కు మించిన మూడు ఫొటోలను షేర్ చేసింది. ఒక పక్క బీజ్ కలర్ కోట్ వేసుకుని, మరోపక్క ఓపెన్ గా వదిలేసింది. ఇక ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా తన చేతులను అడ్డుపెట్టుకుంది. పైగా డ్రెస్సింగ్ ను ఆస్వాదించడం కూడా ఓ కళే అంటూ క్యాప్షన్ సైతం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

Nude Photoshoot

ఇక నిఖితా గాగ్ ఫొటోలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఫొటోలు ఎవరైనా షేర్ చేస్తారా? సిగ్గులేదా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరు మాత్రం చాలా హాట్ గా ఉన్నావంటూ పొగుడుతున్నారు. ఇక ఇంకొందరు రణ్ వీర్ అప్పటి న్యూడ్ ఫొటోలను నిఖితా గాగ్ పిక్స్ ను పక్కపక్కన పెట్టి ఎడిట్ చేసి పోలుస్తున్నారు. 2022లో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫొటో షూట్ చేసిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో సంచలనం రేపింది. మళ్లీ ఆ రేంజ్ లో నిఖితా గాగ్ సెమీ న్యూ*డ్ పిక్స్ ను షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. మరి స్టార్ యాక్టర్ అయ్యి ఉండి ఇలాంటి పిక్స్ షేర్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss