iDreamPost
android-app
ios-app

రెండు క్రేజీ సీక్వెల్స్.. సాలిడ్ అప్డేట్స్! ఫ్యాన్స్ కి దసరా బొనాంజా!

  • Author ajaykrishna Updated - 10:26 PM, Mon - 23 October 23

ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయంటే.. ఆడియన్స్ మైండ్ లో ఆ హైప్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు సీక్వెల్స్ అంటే.. ఖచ్చితంగా ఎన్నేళ్ళైనా ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం రెండు క్రేజీ సీక్వెల్స్ విషయంలో తెలుగు, తమిళ ఫ్యాన్స్ అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయంటే.. ఆడియన్స్ మైండ్ లో ఆ హైప్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు సీక్వెల్స్ అంటే.. ఖచ్చితంగా ఎన్నేళ్ళైనా ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం రెండు క్రేజీ సీక్వెల్స్ విషయంలో తెలుగు, తమిళ ఫ్యాన్స్ అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చే పాత్రలను, స్టోరీలను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ తో ఫామ్ లో ఉన్న కార్తీ.. చేతినిండా సినిమాలు లైనప్ చేసుకున్నాడు.

లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైదీ సినిమాతో సూపర్ ఫామ్ లోకి వచ్చిన కార్తీ.. ఆ తర్వాత సుల్తాన్, విరుమాన్, గతేడాది సర్దార్ సినిమాలతో ఆ ఫామ్ కంటిన్యూ చేశాడు. ఇప్పుడు జపాన్ అనే క్రేజీ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ని మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది దీపావళికి ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ ఈ జపాన్ మూవీ రూపొందిస్తున్నారు. ఇది కార్తీ కెరీర్ లో 25వ సినిమా కావడం విశేషం. ఆ తర్వాత నలన్ కుమారస్వామి దర్శకత్వంలో ఓ సినిమా లైనప్ చేశాడు. అయితే.. ఇవి కాకుండా కార్తీ ముందే కమిట్ అయిన రెండు బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ సిద్ధంగా ఉన్నాయి.

అవే ఖైదీ 2, సర్దార్ 2. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ.. ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాతోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ అయ్యింది. అయితే.. లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా ఖైదీ 2పై క్లారిటీ ఇచ్చేశాడు. లియో తర్వాత సూపర్ స్టార్ రజినీతో చేస్తున్న లోకేష్.. ఆ తర్వాత ఖైదీ 2నే అని క్లారిటీ ఇచ్చాడు. అంటే.. త్వరలో అందరు దిల్లీని కలవబోతున్నారు. మరోవైపు సర్దార్ సీక్వెల్ కూడా ఎప్పుడో అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనిపై ఇటీవల కార్తీ.. త్వరలోనే సర్దార్ 2 కోసం రెడీ అవుతున్నట్లు చెప్పేసాడు. ఆ సర్దార్ ని నిర్మించిన నిర్మాతలే సీక్వెల్ కూడా నిర్మిస్తున్నారు. మరి ఈ రెండు సాలిడ్ అప్డేట్స్ అయితే ఫ్యాన్స్ ని హ్యాపీ చేస్తున్నాయి. మరి కార్తీ లైనప్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabet