iDreamPost
android-app
ios-app

ఎవరొచ్చినా.. వెనక్కు తగ్గేదేలే – ఇదే పుష్ప-2 మాట!

  • Published Jan 27, 2024 | 12:41 PM Updated Updated Jan 27, 2024 | 1:39 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబీనేషన్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సిక్వెల్ చిత్రం పుష్ప 2 ది రూల్. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, గత రెండు రోజులుగా పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ పై అనేక వార్తలు చర్చంశనీయంగా మారాయి. అయితే తాజాగా ఈ వార్తలపై అల్లు కంపౌడ్ నుంచి విశ్వసనీయ సమాచారం అందుకుంది. ఇంతకి అదేమిటంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబీనేషన్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సిక్వెల్ చిత్రం పుష్ప 2 ది రూల్. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, గత రెండు రోజులుగా పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ పై అనేక వార్తలు చర్చంశనీయంగా మారాయి. అయితే తాజాగా ఈ వార్తలపై అల్లు కంపౌడ్ నుంచి విశ్వసనీయ సమాచారం అందుకుంది. ఇంతకి అదేమిటంటే..

  • Published Jan 27, 2024 | 12:41 PMUpdated Jan 27, 2024 | 1:39 PM
ఎవరొచ్చినా.. వెనక్కు తగ్గేదేలే – ఇదే పుష్ప-2 మాట!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సిక్వెల్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, గతంలో పుష్ప పార్ట్ 1 మూవీ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి సిక్వెల్ గా త్వరలో రిలీజ్ కానున్న పుష్ప 2 పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ని మేకర్స్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక పుష్ప 2 మూవీను ఈ ఏడాది ఆగస్ట్ 15న పాన్ ఇండియా రెంజ్ లో ఇతర భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నా సంగతి తెలిసిందే.  అయితే గత రెండు రోజులుగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. పుష్ప 2 సినిమా అనుకున్న తేదిలో విడుదలవ్వడానికి సిద్ధంగా లేదని, దాని స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీని ప్లాన్ చేస్తారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ వార్తలపై తాజాగా అల్లు కంపౌడ్ నుంచి విశ్వసనీయ సమాచారం వినిపిస్తుంది. ఇంతకి అదేమిటంటే..

దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలో విడుదలకానున్న ఈ సినిమా పై అభిమానుల్లో అనేక అపోహలు మొదలైయ్యాయి. అయితే తాజాగా దీనిపై లెటెస్ట్ అప్ డేట్ అనేది వైరల్ గా మారింది.   పుష్ప సినిమా మొదట అనౌన్స్ చేసిన డేట్ కి ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ ప్లాన్ చేసిన వెనక్కి తగ్గేదేలే అని అల్లు కంపౌడ్ నుంచి విశ్వసనీయమైన సమాచారం వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి కొంత బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే.. ఈ కథలో కీలక పాత్ర పోషిస్తున్న జగదీశ్ ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో ఇరుక్కోవడం పెద్ద సమస్యను తెచ్చి పెట్టింది. ఈ వివాదం వలన సినిమా షూటింగ్ కొంత అలస్యం అయింది. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితమే జగదీశ్ ను బెయిల్ మీద తీసుకొచ్చారని, అందుకోసం సుమారు పదిహేను లక్షల దాకా ఖర్చయ్యిందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Pushparaj was about to retreat

కాగా, బయటకు వచ్చిన జగదీశ్.. షూటింగ్ లో సైలెంట్ గా తన సీన్లను పూర్తిచేసుకొని వెళ్తున్నడని, సెట్లో ఎవరినీ పలకరించే పరిస్థితి లేదని, వీలైనంత వేగంగా తన పాత్రలను తీసేందుకు సుక్కు ప్రయత్నిస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తల పై అధికారిక ధృవీకరణ లేదు. ఇదిలా ఉంటే.. పుష్ప 2 చిత్రం ఆగస్ట్ 15 విడుదలవ్వడం అసాధ్యమేమీ కాదు. అందుకోసం రష్మిక మందన్నను నలభై రోజుల కాల్ షీట్స్ అడిగారని సమాచారం. ఇక ఈ సినిమా విడుదల కోసం ఇంకా అయిదు నెలల సమయం ఉంది కాబట్టి, డెడ్ లైన్ మీట్ కావడం కష్టమేమి కాదని పుష్ప టీమ్ భావిస్తోంది.

అలాగే ప్రమోషన్ల కోసం ఎంతలేదన్నా నెల రోజుల సమయం కావాలి కనక జూలై లో ఫస్ట్ కాపీని సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ పబ్లిసిటీకి ఎక్కువ టైం దొరక్కపోతే.. అప్పుడు ప్రభాస్ సలార్ ని అనుసరిస్తూ.. ముందు సినిమా రిలీజ్ చేసి ఆ తర్వాత ప్రమోషన్లలో ఊపు తీసుకొస్తారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక పుష్ప 2 సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి, పుష్ప 2 మూవీ రిలీజ్ డేట్ పై వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom