Swetha
కొన్ని సినిమాలకు దర్శకులు డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తుంటే.. కొన్ని సినిమాలకు డైరెక్ట్ హీరోస్ ఏ ప్రమోట్ చేస్తూ ఉంటారు. అందులో నవీన్ శెట్టి ప్రమోషన్స్ కు పెట్టింది పేరు. తన సినిమాను ఏ రకంగా ప్రమోట్ చేస్తే ప్రేక్షకులలో రిజిస్టర్ అవుతుందో ఆ విధంగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు

కొన్ని సినిమాలకు దర్శకులు డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తుంటే.. కొన్ని సినిమాలకు డైరెక్ట్ హీరోస్ ఏ ప్రమోట్ చేస్తూ ఉంటారు. అందులో నవీన్ శెట్టి ప్రమోషన్స్ కు పెట్టింది పేరు. తన సినిమాను ఏ రకంగా ప్రమోట్ చేస్తే ప్రేక్షకులలో రిజిస్టర్ అవుతుందో ఆ విధంగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. తన సినిమాలతో పాటు తన ప్రమోషన్స్ లో కూడా అంతే కామిడి ఉంటుంది. దీపావళి సంధర్బంగా నవీన్ కొత్త మూవీ ‘అనగనగ ఓ రాజు’ నుంచి ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ వీడియో ప్రేక్షకులలో బాగానే పేలింది. ‘ఈ బాంబు అంటించి పారిపోండి. దగ్గరున్నారంటే ముఖం మీద పేలుతుంది’ అంటూ నాగవంశీ ఫొటోని చూపించడం. దీవాళికి వెలిగిస్తే సంక్రాంతి పండగ వరకూ పేలుతూనే ఉంటాయి’ అంటూ ‘అనగనగ ఓ రాజు’ ప్యాక్ ను చూపించడం. ఇలా సినిమా ప్రమోషన్స్ ను చేసాడు. సో మొత్తానికి సినిమాలో భారీగా కంటెంట్ ఉండబోతుందని అర్ధమౌతుంది.
ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ప్రమోషన్స్ తో మాత్రం బాగానే హైప్ సొంతం చేసుకుంటుంది. ఇక ముందు ముందు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.