iDreamPost
android-app
ios-app

అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. వైరలవుతున్న ఫస్ట్ కిస్ వీడియో!

  • Author Soma Sekhar Updated - 07:05 AM, Mon - 30 October 23

తన తొలి ముద్దుపై అబద్దం చెప్పి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల. ఆమె ఫస్ట్ కిస్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

తన తొలి ముద్దుపై అబద్దం చెప్పి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల. ఆమె ఫస్ట్ కిస్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Updated - 07:05 AM, Mon - 30 October 23
అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. వైరలవుతున్న ఫస్ట్ కిస్ వీడియో!

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిగా వెలుగొందుతోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు వరస పెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగంత్ కేసరి’లో కూతురి పాత్ర పోషించి.. అందరిని షాక్ కు గురిచేసింది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా లిప్ కిస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక తన తొలి లిప్ లాక్ ను తనకు కాబోయే భర్తకు మాత్రమే ఇస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది యంగ్ సెన్సేషన్ శ్రీలీల. కానీ ఇదే విషయంలో ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం శ్రీలీల ఫస్ట్ లిప్ కిస్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఏం నడుస్తుంది అంటే.. శ్రీలీల హవా నడుస్తోందని చెబుతున్నారు అందరు. అంతలా ఈ బ్యూటీ సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తాజాగా లిప్ కిస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది యంగ్ సెన్సేషన్. ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. తెలుగులో లిప్ కిస్ చేయాలంటే ఏ హీరోతో చేస్తారు? అని యాంకర్ ప్రశ్నించగా.. ‘నేను ఏ హీరోతో లిప్ లాక్ సీన్ లో నటించను. అలా చేయాల్సి వస్తే.. నా ఫస్ట్ కిస్ నా భర్తకే ఇస్తాను’ అని చెప్పి అందరికి షాకిచ్చింది. అయితే ఇక్కడే ఈ అమ్మడు గతం మరిచిపోయి.. అడ్డంగా నెటిజన్లకు దొరికింది. పెళ్లి చేసుకున్నాకే భర్తకే తొలి ముద్దు ఇస్తానన్న శ్రీలీల.. గతంలో తాను లిప్ కిస్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయింది.

అసలు విషయం ఏంటంటే? శ్రీలీల యంగ్ ఏజ్ లో ఉండగానే హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. 2019లో కన్నడలో ‘కిస్’ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ తెలుగులో ‘ఐలవ్ యూ ఇడియట్’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోతో తన ప్రేమను వ్యక్తపరుస్తూ.. లిప్ కిస్ కూడా పెట్టుకుంటుంది. దీంతో శ్రీలీల ఫస్ట్ కిస్ ఎప్పుడో ఇచ్చేసింది.. తాజాగా చేసిన కామెంట్స్ అబద్దమని తేలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో.. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలా మర్చిపోతే ఎలా శ్రీలీల.. స్టేజ్ పై మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం పాపం శ్రీలీల ఇలా బుక్ అయ్యిందేంటి.. అంటూ సానుభూతి చూపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom