iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో నయన్ సినిమా.. పోస్టర్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్

  • Published Jul 23, 2024 | 12:19 PM Updated Updated Jul 23, 2024 | 12:23 PM

Nayantara: లేడీ సూపర్ స్టార్ గతేడాది బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ సరసన జావాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న నయన్ ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ, తాజాగా నయన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ తో ఓ లవ్ స్టోరిలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేస్తూ అప్ డేట్ ఇచ్చింది.

Nayantara: లేడీ సూపర్ స్టార్ గతేడాది బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ సరసన జావాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న నయన్ ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ, తాజాగా నయన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ తో ఓ లవ్ స్టోరిలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేస్తూ అప్ డేట్ ఇచ్చింది.

  • Published Jul 23, 2024 | 12:19 PMUpdated Jul 23, 2024 | 12:23 PM
బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో నయన్ సినిమా.. పోస్టర్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్

హీరోయిన్ ‘నయనతార’.. ఈ పేరుకు ముందు లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ లేకపోతే ఏదో వెలుతుగా అనిపిస్తుంది. ఎందుకంటే.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అలాగే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్లలో టాప్ లిస్ట్ లో నయన్ కూడా ఒకరు. ఇదిలా ఉంటే.. గత కొన్నాళ్లుగా ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన భర్త, పిల్లతో కలిసి వెకేషణ్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు నయన్. మరోవైపు తన కాస్మోటిక్ బ్రాండ్ ప్రమోషన్స్ లో కూడా ఈ బ్యూటీ బిజీగా ఉన్నారు. ఇకపోతే సినిమాల విషయంలో మాత్రం అచి తూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంతవరకు ఈ లేడీ సూపర్ స్టార్ నుంచి ఇంత వరకు మూవీ అప్ డేట్ అంటూ ఇంతవరకు ఏమి లేదు. కానీ, తాజాగా ఈ అమ్మడు బిగ్ బాస్ కంటెస్టెట్ కెవిన్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అప్టేట్ ను సోషల్ మీడియా వేదికగా ఇచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

స్టార్ హీరోయిన్ నయనతార గతేడాది బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ సరసన ‘జావాన్’ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మూవీతో ఫుల్ క్రేజ్ తో పాటు మంచి సక్సేస్ ను అందుకున్న నయన్.. ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అలాగే ఇప్పటి వరకు నయన్ నుంచి ఏ సినిమా అప్ డేట్ కూడా వచ్చిందంటూ లేదు. కానీ, తాజాగా ఈ బ్యూటీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కెవిన్ తో ఓ సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అప్డేట్ ను ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ పోస్టర్ గమనిస్తే.. ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరిలా అనిపిస్తుంది. కానీ, నయన్, కెవిన్ కాంబోలో తెరకక్కనున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి టైటిల్ కానీ, మరి ఏ ఇతర విషయాలను కానీ ప్రకటించలేదు. కాకపోతే నయన్ చేసిన పోస్ట్ లో ‘హాయ్’ అని కెవిన్ కు పెట్టగా.. కెవిన్ కూడా ‘హాయ్’ అంటూ నయన్ కి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేశారు. ఇక నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకు ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.దీంతో ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నెటిజన్స్, నయన్ ఫ్యాన్స్ షాక్ గురవుతున్నారు.

ఎందుకంటే.. ఒక స్టార్ హీరోయిన్ అయిండి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ తో సినిమా చేయడం ఏమిటి అంటూ ఆశ్చర్యపోతుననారు. పైగా పోస్టర్ బట్టి చూస్తే.. ఈ మూవీ పనులు ఇప్పటికే సైలెంట్ గా జరిగిపోయినట్లు కనిపిస్తోంది. కానీ, నయన్, కెవిన్ కాంబోను మేం అస్సలు ఊహించలేకపోతున్నమని, ఇక వీరిద్దరూ అక్క తమ్ముడి పాత్రలో నటస్తున్నారా? అని ట్రోలింగ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ జోడిని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. నయన్ లాంటి స్టార్ హీరోయిన్ ఇలా ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ పక్క నటించేందుకు ఒప్పుకుందంటే.. కథలో చాలా విషయం ఉందనిపిస్తోంది. మరి ఈ చిత్రం గురించి మిగిలిన వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. మరి, నయన్ తార బిగ్ బాస్ కంటెస్టెంట్ తో లవ్ స్టోరిలో నటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by N A Y A N T H A R A (@nayanthara)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom