iDreamPost
android-app
ios-app

నారా రోహిత్ సుందరకాండ OTT డీల్ క్లోజ్

  • Published Aug 28, 2025 | 3:14 PM Updated Updated Aug 28, 2025 | 3:14 PM

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలలో నారా రోహిత్ సుందరకాండ కూడా ఒకటి. వినాయక చవితి సందర్బంగా నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీమియర్స్ కు పాజిటివ్ టాక్ ఏ లభించింది. 'సుందరకాండ'తో హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ సినిమా థియేటర్స్ లో బాగానే ఆడుతుంది.

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలలో నారా రోహిత్ సుందరకాండ కూడా ఒకటి. వినాయక చవితి సందర్బంగా నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీమియర్స్ కు పాజిటివ్ టాక్ ఏ లభించింది. 'సుందరకాండ'తో హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ సినిమా థియేటర్స్ లో బాగానే ఆడుతుంది.

  • Published Aug 28, 2025 | 3:14 PMUpdated Aug 28, 2025 | 3:14 PM
నారా రోహిత్ సుందరకాండ OTT డీల్ క్లోజ్

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలలో నారా రోహిత్ సుందరకాండ కూడా ఒకటి. వినాయక చవితి సందర్బంగా నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీమియర్స్ కు పాజిటివ్ టాక్ ఏ లభించింది. ‘సుందరకాండ’తో హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ సినిమా థియేటర్స్ లో బాగానే ఆడుతుంది. ఇక సినిమా రిలీజ్ కు ముందే ఓటిటి డీల్ క్లోజ్ అయింది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. స్కూల్ లో తన సీనియర్ అయిన వైష్ణవిని(శ్రీదేవి) సిద్దార్ధ్ ( నారా రోహిత్) ఇష్టపడతాడు. కానీ ఆమెకు కనిపించకుండా ఆమెను ఇంప్రెస్స్ చేయడానికి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు. ఈ విషయం వైష్ణవి తండ్రికి తెలిసి స్కూల్ లో గొడవ చేస్తాడు. వైష్ణవిని స్కూల్ మానిపించేస్తాడు. కట్ చేస్తే పెద్ద అయిన తర్వాత పెళ్లి సంబంధాల కోసం వెళ్లిన ప్రతి అమ్మాయిలోనూ ఐదు లక్షణాలను వెతుకుతూ ఉంటాడు సిద్దార్ధ్. ఆ తర్వాత ఏమైంది? సిద్దార్ధ్ కి వైష్ణవి దొరుకుతుందా లేదా ? వీరి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే

కొన్ని సినిమాలు థియేటర్ లో ఆడకపోయినా.. ఓటిటి లో మాత్రం మంచి టాక్ ను సంపాదించుకుంటాయి. ఈ క్రమంలో ఈ మూవీ ఓటిటి రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అలాగే శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి ఓటిటి స్ట్రీమింగ్ డేట్ గురించైతే ఎలాంటి అప్డేట్ రాలేదు. థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఉండొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.