iDreamPost
android-app
ios-app

నారా రోహిత్ పెళ్లి ముహూర్తం ఫిక్స్

  • Published Oct 22, 2025 | 2:57 PM Updated Updated Oct 22, 2025 | 2:57 PM

టాలీవుడ్ హీరోలలో ఇప్పుడు మరో హీరో నారారోహిత్ పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. రీసెంట్ గా నారా రోహిత్ ఎంగేజ్మెంట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అతను ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసాడు నారారోహిత్. రీసెంట్ గా శిరీష కూడా పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన ఫొటోస్ ను షేర్ చేశారు.

  • Published Oct 22, 2025 | 2:57 PMUpdated Oct 22, 2025 | 2:57 PM
నారా రోహిత్ పెళ్లి ముహూర్తం ఫిక్స్

టాలీవుడ్ హీరోలలో ఇప్పుడు మరో హీరో నారారోహిత్ పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. రీసెంట్ గా నారా రోహిత్ ఎంగేజ్మెంట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అతను ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసాడు నారారోహిత్. రీసెంట్ గా శిరీష కూడా పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన ఫొటోస్ ను షేర్ చేశారు. ఇక ఇప్పుడు వీరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్టు.. అనౌన్స్ చేశారు.

నాలుగు రోజుల పాటు వీరి వెడ్డింగ్ గ్రాండ్ గా జరగబోతున్నట్లు సమాచారం. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగబోతుందట. దీనితో సోషల్ మీడియాలో వీరికి అందరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక శిరీష్ తో నారా రోహిత్ పరిచయం విషయానికొస్తే.. నారారోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష కూడా నటించారు. ఆ సినిమాలో రోహిత్ కు ప్రియురాలిగా నటించారు. అలా రీల్ లైఫ్ ప్రేమాయణం రియల్ లైఫ్ లో కూడా కొనసాగింది. నారా రోహిత్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది భైరవం , సుందరకాండ సినిమాలతో రోహిత్ మెప్పించాడు. ఇక ముందు ముందు ఎలాంటి సినిమాలతో వస్తాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.