Swetha
నాని ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ.. కొత్త లుక్స్ తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. ఇప్పటివరకు దాదాపు నాని ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ పోతున్నాడు. అయితే ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తు ఇప్పుడు నాని చేస్తున్న సినిమా ఒకెత్తు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు

నాని ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ.. కొత్త లుక్స్ తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. ఇప్పటివరకు దాదాపు నాని ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ పోతున్నాడు. అయితే ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తు ఇప్పుడు నాని చేస్తున్న సినిమా ఒకెత్తు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెలతో కలిసి ‘ది ప్యారడైజ్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా అనౌన్సుమెంట్ తోనే భారీ హైప్ ను క్రియేట్ చేసాడు నాని. ఇక ఇప్పుడు ఫ్రెష్ గా ఈ సినిమాలో నాని లుక్స్ , నేమ్ ను రివీల్ చేశారు.
ఈ పోస్టర్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. నాని లుక్స్ ఏ డిఫరెంట్ గా ఉన్నాయంటే.. ఇక నేమ్ కూడా చూస్తే క్రేజి నేమ్ అని ప్రతి ఒక్కరు అనుకోక మానరు. ఈ లుక్ కోసం నాని మేక్ఓవర్ రెడీ అయ్యిన విధానం అన్నీ చూస్తే..నాని గట్స్ కు ఓ సెల్యూట్ చేయాల్సిందే, రెండు జెడలు వేసుకుని.. ముక్కు పుడక పెట్టుకుని చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఇక క్యారెక్టర్ నేమ్ కూడా లుక్స్ కు సింక్ అయ్యేలానే ఉంది. ఈ సినిమాలో నాని క్యారెక్టర్ పేరు జడల్. పోస్టర్ చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు.. సినిమాలో రక్తపాతం బాగా ఉందని. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
His Name/వాడి పేరు
‘Jadal’
‘జడల్’Calling a spade a spade. #THEPARADISE @odela_srikanth @anirudhofficial @SLVCinemasOffl @Dop_Sai @NavinNooli @artkolla @kabilanchelliah pic.twitter.com/gN3i0fPxv7
— Nani (@NameisNani) August 8, 2025