Devara Movie Update: దేవర థర్డ్ సింగల్ పై హైప్ పెంచేస్తున్న నాగవంశీ

Nagavamsi tweet about devara Movie third single Update: దేవర నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులలో.. మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్. తాజాగా థర్డ్ సింగల్ అప్ డేట్ పై.. నాగవంశీ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు.

దేవర రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వస్తుందా అని.. ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా రెండు పాటలు రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇక సెప్టెంబర్ 4న ‘దావుడి’ అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అసలు అభిమానులు ఈ సాంగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటే.. వరుస అప్ డేట్స్ తో మరింత ఊరిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించి నాగవంశీ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అదేంటంటే “రేపు ‘చికెన్ ఫ్రై‘ పెడుతున్నాం. పాటలో కొంత భాగం ‘బిర్యాని‘ లా అనిపిస్తుంది. దానికోసం మాత్రం ధియేటర్ కు తప్పనిసరిగా వెళ్లాల్సిందే..” అంటూ ట్వీట్ చేశారు. దీనితో ఈ సాంగ్ ఫియర్ సాంగ్ కు మించి ఉంటుందేమో అని అనుకుంటున్నారు అంతా. మరి ఈ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show comments