iDreamPost
android-app
ios-app

నాగార్జున 100 వ సినిమా కోసం స్పెషల్ ప్లానింగ్

  • Published Nov 13, 2025 | 12:38 PM Updated Updated Nov 13, 2025 | 12:38 PM

నాగార్జున ప్రస్తుతం బిజీ బిజిగా ఉన్నాడు . అటు బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూనే తన 100 వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. పైగా రీసెంట్ గా రీరిలీజ్ అయినా శివ రీరిలీజ్ పనులు కూడా నాగార్జునే దగ్గరుండి చూసుకున్నారు. ఇక ఇప్పుడు అంతా ఈ 100 వ సినిమా అప్డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

  • Published Nov 13, 2025 | 12:38 PMUpdated Nov 13, 2025 | 12:38 PM
నాగార్జున 100 వ సినిమా కోసం స్పెషల్ ప్లానింగ్

నాగార్జున ప్రస్తుతం బిజీ బిజిగా ఉన్నాడు . అటు బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూనే తన 100 వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. పైగా రీసెంట్ గా రీరిలీజ్ అయినా శివ రీరిలీజ్ పనులు కూడా నాగార్జునే దగ్గరుండి చూసుకున్నారు. ఇక ఇప్పుడు అంతా ఈ 100 వ సినిమా అప్డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో తమిళ దర్శకుడు కార్తీక్ వర్క్ చేస్తున్నాడని బాగా వస్తుందని నాగార్జున చెప్పారు.

అయితే ఇందులో కాస్త సందేహాలు కూడా ఉన్నాయట. స్క్రిప్ట్ పరంగా ఒకే కానీ టేకింగ్ పరంగా ఎలా ఉంటుందో నాగార్జున కొంత చూసిన తర్వాత మాత్రమే డిసైడ్ అవుతారట. అందుకే ఈ విషయంలో నాగార్జున తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా 100 వ సినిమా అంటే స్టార్ట్ డైరెక్టర్ తో ప్లాన్ చేస్తూ ఉంటారు హీరోలు. కానీ నాగ్ మాత్రం కంటెంట్ ఉన్న సినిమా అది కూడా యువ దర్శకుడితో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు. అందుకోసం ఈ దర్శకుడిని సెలెక్ట్ చేసుకున్నారట. అందుకే నాగార్జున 100వ సినిమా కోసం స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.