iDreamPost
android-app
ios-app

ఏడాది తర్వాత OTT లోకి వస్తున్న మలయాళ డ్రామా..

  • Published Aug 08, 2025 | 12:49 PM Updated Updated Aug 08, 2025 | 12:49 PM

కొన్ని సినిమాలు ఓటిటి ఒప్పందాల ప్రకారం థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజులకే ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం చాలా గ్యాప్ తర్వాత ఓటిటి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఏడాది క్రితం రిలీజ్ అయినా ఓ మలయాళీ సినిమా ఇప్పుడు ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతుంది. మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడు మెప్పిస్తునే ఉంటాయి.

  • Published Aug 08, 2025 | 12:49 PMUpdated Aug 08, 2025 | 12:49 PM
ఏడాది తర్వాత OTT లోకి వస్తున్న మలయాళ డ్రామా..

కొన్ని సినిమాలు ఓటిటి ఒప్పందాల ప్రకారం థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజులకే ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం చాలా గ్యాప్ తర్వాత ఓటిటి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఏడాది క్రితం రిలీజ్ అయినా ఓ మలయాళీ సినిమా ఇప్పుడు ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతుంది. మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడు మెప్పిస్తునే ఉంటాయి. మరి ఈసినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ఈసినిమా కథేంటి అనే విషయాలను చూసేద్దాం

ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమాలో డేవిడ్ పడిక్కాల్ అనే ఓ నటుడు ఉంటాడు. అతను నటించిన సినిమాలలో వరుసగా ఐదారు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాయి. కానీ ఆ తర్వాత వచ్చిన అతని సినిమా ప్లాప్ అవ్వడంతో అతని స్టార్ స్టేటస్ మారిపోతుంది. సినిమా అవకాశాలు సైతం కోల్పోవాల్సి వస్తుంది. దీనితో అతను ఓ ట్రైనర్ ను అప్రోచ్ అవుతాడు. అప్పటినుంచి అతని సమస్యలు ఇంకా ఎక్కువైపోతాయి. ఆ తర్వాత ఏమైంది ? అతను యాక్టింగ్ మెరుగుపడుతుందా ! అతనికి వచ్చిన సమస్యలు ఏంటి అసలు ? అతను తిరిగి తన స్టార్డం సంపాదించుకున్నాడా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు నడికర్.. ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ అమెజాన్ , ఆహ , ఈటివి విన్ లాంటి ఓటిటి లలో కాకుండా సైనా ప్లే అనే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో మళయాళంతో పాటు తెలుగు , హిందీ లాంటి ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాలో చెప్పుకోదగిన ట్విస్ట్ లు లాంటివి ఏమి లేవు కానీ టైం పాస్ కోసం చూడాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా ఓ ట్రై చేయొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.