Swetha
వార్ 2 నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారను అభిమానులు. ఈ క్రమంలో ఇద్దరు హీరోలు చేసిన సాంగ్ కు సంబందించిన వీడియో గ్లిమ్ప్స్ ఒకటి రిలీజ్ చేశారు. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ తారక్ డ్యాన్స్ కు పెట్టింది పేరు. అటు బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ కూడా తక్కువేం కాదు

వార్ 2 నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారను అభిమానులు. ఈ క్రమంలో ఇద్దరు హీరోలు చేసిన సాంగ్ కు సంబందించిన వీడియో గ్లిమ్ప్స్ ఒకటి రిలీజ్ చేశారు. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ తారక్ డ్యాన్స్ కు పెట్టింది పేరు. అటు బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ కూడా తక్కువేం కాదు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపించడంతో.. మ్యూచువల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో గ్లిమ్ప్స్ తెగ వైరల్ అవుతుంది.
స్మూత్ మూమెంట్స్ తో ప్రేక్షకుల మదిని దోచేశారు. ఫుల్ సాంగ్ ను మాత్రం థియేటర్ లోనే చూడాలంటూ చెప్పుకొచ్చారు. ఇక తెలుగు వెర్షన్ సాంగ్ కు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. సో ఏ సాంగ్ తో వార్ 2 మేకర్స్ ప్రమోషన్స్ ను స్ట్రాంగ్ చేసేందుకు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ముందు ముందు రాబోయే అప్డేట్స్ ఎలాంటి హైప్ ను క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.