Swetha
సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమాలలో తేజ సజ్జా మిరాయ్ సినిమాకు కాస్త బజ్ బాగానే ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 12 న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సినిమా రిలీజ్ ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ టీం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది.

సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమాలలో తేజ సజ్జా మిరాయ్ సినిమాకు కాస్త బజ్ బాగానే ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 12 న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సినిమా రిలీజ్ ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ టీం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి మార్కులే పడ్డాయి. అయితే మిరాయ్ రిలీజ్ కు ముందే సగం పెట్టుబడి తిరిగి దక్కించుకుందట.
ఇప్పుడు దాదాపు సినిమా రిలీజ్ లకు ముందే డిజిటల్ , శాటిలైట్ స్ట్రీమింగ్ హక్కులు అమ్ముడుపోతున్నాయి. ఈ క్రమంలో మిరాయ్ సినిమా హక్కులు కూడా మంచి ధరలకు అమ్ముడు పోయినట్లు టాక్ వినిపిస్తుంది. అంతే కాదు ఈ సినిమాకు 60 కోట్లకు పైగా బడ్జెట్ పెడితే.. అందులో 45 కోట్లు ఈ ఓటిటి , శాటిలైట్ హక్కులతోనే వచ్చేసినట్టు తెలుస్తుంది. దీనితోనే మిరాయ్ కి ఉన్న డిమాండ్ ఏంటో అర్థమైపోతుంది. ఇక థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.