iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ లోకి మియా ఖలీఫా! కుర్రాళ్లకి పండగే..

బిగ్ బాస్ లోకి మియా ఖలీఫా! కుర్రాళ్లకి పండగే..

మియా ఖలీఫా..  ప్రపంచానికి పెద్దగా పరిచయమే అవసరం లేని పేరు. మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ఈ అమ్మడు మోడలింగ్  రంగంలో తనకు తానే సాటిగా నిలిచింది. తరచూ ఈ బ్యూటీ గురించి ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా కూడా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  త్వరలో  మియా ఖలీపా బాలీవుడ్ లోకి  ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది.

 బుల్లితెరపై కొన్ని రియాలిటీ షోలు ప్రేక్షకులను ఆద్యాంతం ఆకట్టుకుంటాయి. అటువంటి రియాలిటీ షోలల్లో బిగ్ బాస్ ఒకటి.  ప్రేక్షకులకు బిగ్ బాస్ షో ఇచ్చే కిక్కే వేరు. బిగ్ బాస్ లో పాల్గొనే సెలబ్రిటీలతో ఈ షోకు మరింత ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే  పలు బిగ్ బాస్ షోల్లో అన్ని అనేక మంది సెలబ్రిటీలు పాల్గొన్ని సందడి చేశారు. తాజాగా హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోలో మాజీ పో*ర్న్ స్టార్ మియా ఖలీఫా సందడి చేయనున్నారంట. ఈమె త్వరలో ఈమె.. హిందీలోని బిగ్ బాస్ ఓటిటి 2లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ  షోకి కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అయితే దీనిపై  కూడా స్పష్టత లేదు. గత  కొద్ది రోజుల నుంచి ఈ బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోని మియా ఖలీఫా.. ఈ షోలో పాల్గొంటుందని వార్తలు వినిపిస్తోన్నాయి. గతంలో కూడా ఒకసారి బిగ్ బాస్ రియాలిటీ షోలో మాజీ పో*ర్న్ స్టార్ సన్నీ లియోన్ అడుగుపెట్టింది. ఆ అమ్మడి ఎంట్రీతో సదరు ఛానల్ టీఆర్పీ రేటింగ్ తారాజువ్వలా లేసింది. మళ్ళీ ఇప్పుడు మియా ఖలీఫా ఈ రియాలిటీ షోలో కనిపిస్తే రేటింగ్ మళ్ళీ పెరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇదే జరిగితే మునుపెన్నడూ రానంత రేటింగ్ ఈ ఛానల్ తప్పకుండా పొందుతుందని భావిస్తున్నాము. బిగ్ బాస్ ఓటిటి 2 రియాలిటీ షోని భారీగా పాపులర్ చేయాలనే ఉద్దేశ్యంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. ఇందులో నిజమెంత అనే విషయం పక్కన పెడితే.. ఖలీఫా వస్తుదంటూ వచ్చే వార్తలతో ఆమె ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. ఆమెను బుల్లితెరపై చూడాలని కుర్రాళ్లు ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి.. మియా ఖలీఫా బిగ్ బాస్ షోలోకి రానుదంట వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişholiganbetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet