iDreamPost
android-app
ios-app

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘మౌనమేలనోయి’ మూవీ బ్యూటీ

ఎంతో మంది ఉత్తరాది భామలు సౌత్ సినిమాల్లో సందడి చేయడంతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారానే తమ మూవీ కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత బాలీవుడ్, ఇతర పరిశ్రమల్లో రాణించారు, ఇంకా కొనసాగుతున్నారు. తెలుగు సినిమాల్లో కేవలం ఒక్కటంటే ఒక్కటే మూవీ చేసి ఆ తర్వాత కనుమరుగైన వారున్నారు. ఈ నటి కూడా..

ఎంతో మంది ఉత్తరాది భామలు సౌత్ సినిమాల్లో సందడి చేయడంతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారానే తమ మూవీ కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత బాలీవుడ్, ఇతర పరిశ్రమల్లో రాణించారు, ఇంకా కొనసాగుతున్నారు. తెలుగు సినిమాల్లో కేవలం ఒక్కటంటే ఒక్కటే మూవీ చేసి ఆ తర్వాత కనుమరుగైన వారున్నారు. ఈ నటి కూడా..

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘మౌనమేలనోయి’ మూవీ బ్యూటీ

కొన్ని సినిమాలు చూస్తుంటే.. మనస్సంతా ఏదో తెలియని భావం కలుగుతోంది. అవే ఫీల్ గుడ్ మూవీస్. నటీనటులే కాదూ.. స్టోరీ, సినిమా ప్రజంటేషన్, మ్యూజిక్ ఈ మూవీని ఓ కళాఖండంగా మారుస్తుంటాయి. ఆ కోవకే వస్తుంది ఈ మౌనమేలనోయి మూవీ కూడా. 2002లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో డీసెంట్ సూపర్ హిట్. ఈ మూవీ చూస్తున్నంత సేపు.. మంచి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. హంగు, ఆర్భాటాలు లేకుండా సాగిపోతూ ఉంటుంది. ఇక ఈ మూవీకి అప్పటి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల అందించిన సంగీతం ఒక ఎస్సెట్. ‘ ఓ ప్రియురాలా.. నా జవరాలా’, కృష్ణవేణి తీరంలో.. సంధ్యా సమయంలో కనులా ఒక తార మెరిసే’ అనే సాంగ్స్ ఇప్పటికీ ఫేవరేట్ సాంగ్స్ లిస్టులో ఉంటాయి చాలా మందికి.

మౌనమేలనోయి మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు బిజినెస్ మ్యాన్ సచిన్ జోషి. ఇక ఈ సినిమా మొత్తం కేవలం తన నవ్వు, చూపులతోనే నవరసాలు పలికించింది హీరోయిన్ సంపద వాజే. కేవలం ఒక్కటంటే ఒక్క మూవీ చేసి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు కేవలం చూపులతోనే ప్రేమించుకుంటారు. చివరి వరకు అదే టెంపోలోనే సినిమా నడుస్తోంది. ఈ మూవీలో పట్టుమని పది డైలాగులు కూడా ఉండవు సంపదకు. తన యాక్టింగ్‌తోనే మెప్పించింది. మరీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదో లేక ఆమెనే సినిమాలు వద్దనుకుంటే తెలియదు కానీ.. టాలీవుడ్ మూవీస్సే కాదూ.. ఏ ఇండస్ట్రీలోనూ వెండితెరపై కనిపించలేదు.

అయితే ఆమె వెండితెర నుండి బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. పలు సీరియల్స్‌లో కనిపించింది. ఈ మూవీ వచ్చి దాదాపు 20 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఈ బ్యూటీ ఎలా ఉందో తెలుసా.. ? ఇప్పటికి అదే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం హిందీలో శివ శక్తి అనే టీవీ సీరియల్లో కనిపిస్తోంది. ఇది కలర్స్ టీవీలో ప్రసారం అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఫిట్ నెస్, సీరియల్ పిక్స్, ఇతర విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇప్పటి ఆమె ఫోటోలను చూస్తే.. ఆ సంపదయేనా అనిపించకమానదు. సంపద ఇప్పటి ఫోటోలు చూస్తే గుర్తు పట్టడం చాలా కష్టం. ఇప్పుడు మరింత అందంగా మారి.. హాట్ లుక్స్‌లో దర్శనమిస్తోంది. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్ వేసి.. అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sampada Vaze (@sampadavaze)

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet