iDreamPost
android-app
ios-app

Day 1 Collections: మత్తు వదలరా 2 డే 1 కలెక్షన్లు! చిన్న సినిమా అయినా.. అదిరిపోయే వసూళ్లు!

  • Published Sep 14, 2024 | 8:28 AM Updated Updated Sep 14, 2024 | 8:28 AM

Mathu Vadalara 2 Day 1 Collections: మత్తు వదలరా 2 సీక్వెల్.. హైప్ తో వచ్చి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం తొలిరోజు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఇప్పుడు చూద్దాం.

Mathu Vadalara 2 Day 1 Collections: మత్తు వదలరా 2 సీక్వెల్.. హైప్ తో వచ్చి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం తొలిరోజు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఇప్పుడు చూద్దాం.

  • Published Sep 14, 2024 | 8:28 AMUpdated Sep 14, 2024 | 8:28 AM
Day 1 Collections: మత్తు వదలరా 2 డే 1 కలెక్షన్లు! చిన్న సినిమా అయినా.. అదిరిపోయే వసూళ్లు!

మత్తు వదలరా.. 2019లో కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ఈ మూవీకి సీక్వెల్ వచ్చిన మత్తు వదలరా 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీ సింహ, సత్య కామెడీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే డైరెక్టర్ రితేష్ రానా టేకింగ్ కూడా అద్భుతంగా ఉంది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలిరోజు ఎంత వసూళ్లు సాధించిందో ఇప్పుడు చూద్దాం.

మత్తు వదలరా 2 సీక్వెల్ హైప్ తో వచ్చి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. రితేష్ రానా డైరెక్షన్, శ్రీ సింహ, సత్య యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. మరీ ముఖ్యంగా సత్య కామెడీకి ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. ఇక ఈ మూవీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లోనే దుమ్మురేపింది. 1 లక్షా 50 వేల డాలర్ల మార్క్ ను చేరుకుని దూసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదనించింది. ఇక తొలిరోజు ఊహించని ఓపెనింగ్స్ ను రాబట్టినట్లు తెలుస్తోంది.

మత్తు వదలరా 2 మూవీ తొలి రోజు 1.2 కోట్ల నుంచి 1.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు సమాచారం. అయితే ఆఫ్ లైన్ టికెట్ల సేల్స్ ను బట్టి లెక్కలు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. కాగా.. చిన్న చిత్రమైనా ప్రపంచ వ్యాప్తంగా ఈ రేంజ్ వసూళ్లు సాధించడం గొప్ప విషయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం థియేటర్ల దగ్గర పెద్ద చిత్రాలు ఏవీ లేకపోవడం, పైగా వీకెండ్ ఉండటం, మూవీకి పాజిటీవ్ టాక్ రావడంతో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి మత్తు వదలరా 2 తొలిరోజు సాధించిన కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetkingroyaljojobetjojobetcasibomcasibomjojobetjojobetcasibom girişchild pornbetciobetciobetciojojobet girişGrandpashabetHoliganbetHoliganbetTipobet