iDreamPost
android-app
ios-app

మాస్‌ మహారాజ్‌ ఐఫీస్ట్‌ టీజర్‌.. ఇది విధ్వంసం మాత్రమే..

ముఖ్యంగా డైలాగులు మామూలుగా లేవు. ‘‘ కొండలో లావాను కిందకు పిలవకు.. ఊరు ఉండదు.. నీ ఉనికి ఉండదు’’ అన్న..

ముఖ్యంగా డైలాగులు మామూలుగా లేవు. ‘‘ కొండలో లావాను కిందకు పిలవకు.. ఊరు ఉండదు.. నీ ఉనికి ఉండదు’’ అన్న..

మాస్‌ మహారాజ్‌ ఐఫీస్ట్‌ టీజర్‌.. ఇది విధ్వంసం మాత్రమే..

మాస్‌ మహారాజా రవి తేజ హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్‌’. ఈ సినిమా ప్రస్తుతం శరా వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈగల్‌ ప్యాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈగల్‌ నుంచి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా.. భారీ స్పందన లభిస్తోంది. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ విడుదలైంది. 1.34 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో రవితేజ విశ్వరూపాన్ని చూపించారు. కేజీఎఫ్‌ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా కొన్ని ఎలివేషన్‌ షాట్లు ఉన్నాయి.

ముఖ్యంగా డైలాగులు మామూలుగా లేవు. ‘‘ కొండలో లావాను కిందకు పిలవకు.. ఊరు ఉండదు.. నీ ఉనికి ఉండదు’’ అన్న రవితేజ డైలాగ్‌తోనే టీజర్‌ స్టార్ట్‌ అవుతుంది. ఇక, అప్పటినుంచి మొదలైన మాస్‌ జర్నీ చివరి సెకన్‌ వరకు కొనసాగుతుంది. ‘‘ ఇది విధ్వంసం మాత్రమే.. తర్వాత చూడబోయేది విశ్వరూపం’’ లాంటి గూస్‌బమ్స్‌ డైలాగులు టీజర్లో చాలానే ఉన్నాయి. ఈ టీజర్‌ ‘ఈగల్‌’ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ఈ చిత్రం మాస్‌ మహారాజా విశ్వరూపంతో ఐఫీస్ట్‌గా ఉండనుందని తేలిపోయింది. మరి, ఈగల్‌ టీజర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetgrandpashabet