iDreamPost
android-app
ios-app

రాజసాబ్ సెకండ్ ట్రైలర్ తో మారుతి కొత్త ప్రయోగం

  • Published Oct 25, 2025 | 12:52 PM Updated Updated Oct 25, 2025 | 12:52 PM

ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం రాజాసాబ్ నుంచి వచ్చే అప్డేట్స్ హై లో ఉన్నారు. ఆల్రెడీ మొదటి ట్రైలర్ వచ్చి ఉన్న అంచనాలను ఇంకా పెంచింది. ఇక డార్లింగ్ బర్త్ డే సంధర్బంగా మరో పిక్చర్ ను రిలీజ్ చేశారు. ఇంక కొద్దీ రోజుల్లో ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నారట. సో రాజాసాబ్ నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని చాలా క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్

  • Published Oct 25, 2025 | 12:52 PMUpdated Oct 25, 2025 | 12:52 PM
రాజసాబ్ సెకండ్ ట్రైలర్ తో మారుతి కొత్త ప్రయోగం

ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం రాజాసాబ్ నుంచి వచ్చే అప్డేట్స్ హై లో ఉన్నారు. ఆల్రెడీ మొదటి ట్రైలర్ వచ్చి ఉన్న అంచనాలను ఇంకా పెంచింది. ఇక డార్లింగ్ బర్త్ డే సంధర్బంగా మరో పిక్చర్ ను రిలీజ్ చేశారు. ఇంక కొద్దీ రోజుల్లో ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నారట. సో రాజాసాబ్ నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని చాలా క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇక సినిమాకు ముందు సెకండ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు మారుతీ ఈ సెకండ్ ట్రైలర్ విషయంలో ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నాడట. సాధార‌ణంగా ట్రైల‌ర్ అనేది సినిమాలోని కీ షాట్స్ క‌ట్ చేసి రిలీజ్ చేస్తారు. మొదటి ట్రైలర్ అలానే ఉంది. అది అద్భుతంగా పేలింది కూడా . ఇక ఇప్పుడు సెకండ్ ట్రైలర్ ను రొటీన్ కు బిన్నంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట మారుతి. ట్రైల‌ర్ కోసం మారుతి స్పెష‌ల్ షూట్ చేయాల‌ని భావిస్తున్నార‌ని ఇన్సైడ్ టాక్. అది ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ లా క‌నిపిస్తూనే ట్రైల‌ర్ లాంటి ఫీల్ తీసుకుని వస్తుందట. ఆల్రెడీ ఈ స్పెషల్ షూట్ కోసం రెండు మూడు కాన్సెప్టులు కూడా డిజైన్ చేస్తున్నారట.

ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఇది కనుక వర్క్ అవుట్ అయితే.. ఇక నుంచి అంతా ఈ మోడల్ ను ఫాలో అవ్వడం ఖాయం. న‌వంబ‌రు 5న రాజాసాబ్ నుంచి తొలి పాట రాబోతుంది . ఇక ఇది ఎలాంటి హై ఫీల్ ను ఇస్తుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.