iDreamPost
android-app
ios-app

OTT లోకి కామిడి థ్రిల్లర్ మూవీ.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

  • Published Aug 18, 2025 | 1:43 PM Updated Updated Aug 18, 2025 | 1:43 PM

ఓటిటిలో కంటెంట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏ సినిమా చూడాలో ఏ సినిమా చూడకూడదో అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు ప్రేక్షకులు. ఇక తమిళ , మలయాళ సినిమాలు తెలుగు డబ్బింగ్ లో వస్తున్నాయంటే. ఆ సినిమాలను అసలు విడిచిపెట్టరు ప్రేక్షకులు. ఇప్పుడు సేమ్ అలాంటి సినిమానే ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది .

  • Published Aug 18, 2025 | 1:43 PMUpdated Aug 18, 2025 | 1:43 PM
OTT లోకి కామిడి థ్రిల్లర్ మూవీ.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

ఓటిటిలో కంటెంట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏ సినిమా చూడాలో ఏ సినిమా చూడకూడదో అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు ప్రేక్షకులు. ఇక తమిళ , మలయాళ సినిమాలు తెలుగు డబ్బింగ్ లో వస్తున్నాయంటే. ఆ సినిమాలను అసలు విడిచిపెట్టరు ప్రేక్షకులు. ఇప్పుడు సేమ్ అలాంటి సినిమానే ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది . మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు ఫహాద్‌ ఫాజిల్‌ , వడివేలు నటించిన మారీశన్. ఈ సినిమా జూలై లో థియేటర్ లో రిలీజ్ అయింది. అది కూడా ఎలాంటి అఫీషియల్ అనౌన్సమెంట్ లేకుండా థియేటర్స్ లోకి వచ్చింది. కామిడి థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో ఆడియన్స్ ను ఈ సినిమా బాగానే మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ఎంట్రీకి రెడీ కానుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా కథ స్టోరీ లైన్ విషయానికొస్తే.. దయాలన్ అనే దొంగ , వేలాయుధం పిళ్ళై అనే అల్జీమర్స్ వ్యాధి ఉన్న అతని వద్ద చాకా డబ్బు ఉందని తెలుసుకుంటాడు. దయాలన్ తనని మాయచేసి తన బైక్ మీద తీసుకుని వెళ్లాలని అనుకుంటాడు. మరి ఆ ప్రయాణంలో దయాలన్ అతనికి ఎలాంటి మాయ మాటలు చెప్తాడు ? అతని దగ్గర డబ్బు తీసుకుంటాడా లేదా ? ఆ తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఆగష్టు 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.