iDreamPost
android-app
ios-app

కోట్లు విలువ చేసే ఇంటిని అమ్ముకున్న స్టార్ హీరో! కారణం తెలిస్తే బిత్తరపోతారు..

  • Published Aug 23, 2024 | 12:10 PM Updated Updated Aug 23, 2024 | 12:10 PM

కోట్లు విలువ చేసే ఓ ఇంటిని అమ్ముకున్నాడు స్టార్ హీరో. అయితే అతడు ఇల్లు అమ్ముకోవడం వెనక ఓ రీజన్ ఉంది. అది తెలిస్తే మీ అందరూ షాక్ అవుతారు.

కోట్లు విలువ చేసే ఓ ఇంటిని అమ్ముకున్నాడు స్టార్ హీరో. అయితే అతడు ఇల్లు అమ్ముకోవడం వెనక ఓ రీజన్ ఉంది. అది తెలిస్తే మీ అందరూ షాక్ అవుతారు.

  • Published Aug 23, 2024 | 12:10 PMUpdated Aug 23, 2024 | 12:10 PM
కోట్లు విలువ చేసే ఇంటిని అమ్ముకున్న స్టార్ హీరో! కారణం తెలిస్తే బిత్తరపోతారు..

హీరో, హీరోయిన్స్ సినిమాలు చేయడంతో పాటుగా ఇతర బిజినెస్ ల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. రెస్టారెంట్స్, పబ్బులు, కాఫీ కేఫ్ లు, బ్యూటీ పార్లర్ ఇలా వివిధ రంగాల్లో ప్రవేశిస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే ఇది టాలీవుడ్ కు సంబంధించిన ముచ్చట. కానీ బాలీవుడ్ లో నటీ, నటులు కొత్త తరహా బిజినెస్ కు తెర లేపారు. తాజాగా కోట్లు విలువ చేసే ఇంటిని ఓ స్టార్ హీరో అమ్మినట్లు సమాచారం. అయితే అతడు ఎందుకు అమ్మాడో తెలిస్తే.. సెలబ్రిటీలు అయ్యుండి కూడా మీరూ ఇలాంటి పనులు చేస్తున్నారా? అని అనకమానరు.

మనోజ్ బాజ్ పాయ్.. ప్రేమకథ, హ్యాపీ, పులి, వేదం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు ఈ స్టార్. ఇక ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. దాంతో వచ్చిన క్రేజ్ తో హిందీలో సోలోగా సినిమాలు చేస్తూ.. దూసుకెళ్తున్నాడు. తాజాగా ఇతడికి సంబంధించిన ఓ న్యూస్ పరిశ్రమలో వైరల్ గా మారింది. పది సంవత్సరాల క్రితం ముంబైలోని మినర్వా ప్రాంతంలో భార్యతో కలిసి ఓ అపార్ట్ మెంట్ ను రూ. 6 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇప్పుడు దాన్ని రూ. 9 కోట్లకు అమ్మి.. ఏకంగా మూడు కోట్లు లాభం గడించాడు.

Manoj bhajpayee sale his house

ప్రస్తుతం బాలీవుడ్ లో ఇలా అపార్ట్ మెంట్స్, ఇల్లులు కొని అమ్మడం కొత్త రకం బిజినెస్ గా మార్చుకున్నారు సెలబ్రిటీలు. ఈ విషయం తెలిసి సినీ అభిమానులు బిత్తరపోతున్నారు. సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారా? ఇదెప్పటి నుంచి? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇంటిని రూ. 25 కోట్లకు అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఇలా కొని.. అలా అమ్ముతూ.. కోట్లలో లాభాలు గడిస్తున్నారు సెలబ్రిటీలు. దాంతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరి బాలీవుడ్ లో ఉన్న ఈ కొత్త రకం బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişacerbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom