iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటికి సర్జరీ? అలా ఉందంటూ ట్రోల్స్..

  • Published Jul 22, 2024 | 3:55 PM Updated Updated Jul 22, 2024 | 3:55 PM

తాజాగా ఓ నటి ఓ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆమె సర్జరీ చేయించుకుందని, ఇలా మారిపోయిందేంటి? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఆ నటి ఎవరు? ఆ వివరాలు..

తాజాగా ఓ నటి ఓ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆమె సర్జరీ చేయించుకుందని, ఇలా మారిపోయిందేంటి? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఆ నటి ఎవరు? ఆ వివరాలు..

  • Published Jul 22, 2024 | 3:55 PMUpdated Jul 22, 2024 | 3:55 PM
ప్రముఖ నటికి సర్జరీ? అలా ఉందంటూ ట్రోల్స్..

అందంగా కనిపించేందుకు హీరోయిన్స్ సర్జరీలు చేయించుకోవడం సినిమా ఇండస్ట్రీలో సాధారణమైన విషయమే. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ ప్రయోగాలు వికటించి, ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఇక మరికొన్నిసార్లు అందం విహీనంగా తయ్యారుఅయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. అలాంటి సంఘటనలు కూడా పరిశ్రమలో జరిగాయి. తాజాగా ఓ నటి ఓ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆమె సర్జరీ చేయించుకుందని, ఇలా మారిపోయిందేంటి? అంటూ విమర్శిస్తున్నారు.

మలయాళ బ్యూటీ సానియా ఇయప్పన్.. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో వచ్చిన సూపర్ డ్యాన్సర్ అనే రియాలిటీ షోలో పాల్గొని విన్నర్ గా నిలిచింది. డ్యాన్సర్ గా వచ్చిన పాపులారిటీలో ‘మలయాళ క్వీన్’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లూసిఫర్, ప్రేతమ్ 2, సెల్యూట్, సాటర్ డే నైట్ లాంటి మలయాళ చిత్రాల్లో మెరిసింది. కాగా.. ఈ మధ్యే ఓ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ చేసింది. ఇప్పుడదే ఆమెను ట్రోల్స్ కు గురిచేస్తోంది. అసలు విషయం ఏంటంటే?

సానియా ఇయప్పన్ ఇటీవలే ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఫొటో షూట్ లో కాస్త వెరైటీగా కనిపించింది. దాంతో ఆమె ఫేస్ కు సర్జరీ చేయించుకుందని, సడెన్ ఆమెను చూసి ట్రాన్స్ జెండర్ అనుకున్నామని, పైగా ఆమెకు ఆ హెయిర్ స్టైల్ అస్సలు సెట్ కాలేదని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమె మెుఖం మగవాడిలా ఉందని విమర్శిస్తున్నారు. సానియా ముక్కు, లిప్స్ కు ఏదో సర్జరీ చేయించుకుందని, దాంతో ఆమె సహజ అందం కోల్పోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ ను నేను అస్సలు పట్టించుకోనని, వాటిని పట్టించుకుంటూ ఉంటే.. నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని ఈ బ్యూటీ తెలిపింది. ఈ నెగటీవ్ కామెంట్లను లెక్కలోకి తీసుకోనని, తనకు ఇష్టం వచ్చినట్లు బతుకుతానని గతంలోనే ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet