Swetha
ఎలాంటి అంచనాలు లేకుండా.. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన యానిమేషన్ మూవీకి ఈ రేంజ్ లో రెస్పాన్స్ తో పాటు వసూళ్లు కూడా వస్తాయని ఎవరు ఊహించి ఉండరు. కేవలం మౌత్ టాక్ తో ఒకే ఒక్క రోజులో సినిమా రేంజ్ ఏ మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఎక్కడ చూసినా సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది.

ఎలాంటి అంచనాలు లేకుండా.. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన యానిమేషన్ మూవీకి ఈ రేంజ్ లో రెస్పాన్స్ తో పాటు వసూళ్లు కూడా వస్తాయని ఎవరు ఊహించి ఉండరు. కేవలం మౌత్ టాక్ తో ఒకే ఒక్క రోజులో సినిమా రేంజ్ ఏ మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఎక్కడ చూసినా సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం.. చాలా ఓటిటి సంస్థలు పోటీపడుతున్నాయి.
వీటిలో జియో హాట్స్టార్ కు ఈ రైట్స్ దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు టాక్. ఇక ఈ డీల్ సుమారు రూ.50 కోట్లకు పైగానే ఉండొచ్చని తెలుస్తుంది. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ అంటే తెలుగు , తమిళం , కన్నడ లాంటి అన్ని రీజనల్ లాంగ్వేజ్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే హాట్ స్టార్ కు మంచి లాభాలే వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంకా ఈ ఓటిటి డీల్ పైన ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సినిమా థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది కనుక.. పూర్తిగా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేవరకు డిజిటల్ స్ట్రీమింగ్ వ్యవహారాలు బయటకు రాకపోవచ్చు.
మరో రెండు వారాలలో థియేటర్స్ లోకి కూలి , వార్ 2 సినిమాలు ఎంట్రీ ఇస్తాయి. ఇక అప్పటివరకు మహావతార నరసింహుడు శాంతించేలా కనిపించడం లేదు. సో ఎలా చూసుకున్న ఈజీగా ఈ సినిమా మరో మూడు వారాల వరకు స్ట్రాంగ్ హోల్డ్ కనబరిచేలా ఉంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.