iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ వర్మ సినిమాలో శుక్రాచార్యుడుగా ఆ నటుడు

  • Published Sep 30, 2025 | 12:17 PM Updated Updated Sep 30, 2025 | 12:17 PM

హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు ఉంటాయని చెప్పారు కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీర , మహాకాళి సినిమాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.

  • Published Sep 30, 2025 | 12:17 PMUpdated Sep 30, 2025 | 12:17 PM
ప్రశాంత్ వర్మ సినిమాలో  శుక్రాచార్యుడుగా ఆ నటుడు

హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు ఉంటాయని చెప్పారు కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీర , మహాకాళి సినిమాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రీసెంట్ గా మహాకాళి సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో శుక్రాచార్యుడిగా ఓ ప్రముఖ నటుడు నటిస్తున్నాడట.

దానికి సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ నటుడు మరెవరో కాదు. ఛావా సినిమాలో ఔరంగజేబు పాత్రలో మెప్పించిన అక్షయ్ ఖన్నా. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ మాత్రమే అందిస్తున్నారు. పూజ కొల్లూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియాలోనే మొదటి సూపర్ లేడి సూపర్ హీరో సినిమాగా మహాకాళి మూవీ రాబోతుందని టాక్ . ఇక ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.