Swetha
మార్కెట్ లో చిన్న చిన్న సినిమాలు పెద్ద పెద్ద మార్పులు తీసుకుని వస్తున్నాయి. రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ ఈ మాట మరోసారి రుజువు చేసింది. రెండున్నర కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా.. ఏకంగా 45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఘాటీ మదరాసి లాంటి ఫెమిలియర్ ఫేసె వేల్యూ ఉన్న సినిమాలకు పోటీగా నిలిచింది

మార్కెట్ లో చిన్న చిన్న సినిమాలు పెద్ద పెద్ద మార్పులు తీసుకుని వస్తున్నాయి. రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ ఈ మాట మరోసారి రుజువు చేసింది. రెండున్నర కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా.. ఏకంగా 45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఘాటీ మదరాసి లాంటి ఫెమిలియర్ ఫేసె వేల్యూ ఉన్న సినిమాలకు పోటీగా నిలిచింది. అయితే ఈ మధ్య థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా నెల రోజుల్లోపే ఓటిటి లో దర్శనం ఇస్తున్నాయి. కానీ లిటిల్ హార్ట్స్ అలా కాదని.. సోషల్ మీడియాలో వస్తున్నా మాటలు నమ్మొదన్నీ స్పెషల్ పోస్ట్ పెట్టింది.
దీనితో సినిమా ఇప్పట్లో ఓటిటి లోకి వచ్చే అవకాశమే లేదని అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఈటివి విన్ స్వయంగా లిటిల్ హార్ట్స్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఇంతకముందు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ విషయంలో ఏ డేట్ వినిపించిందో ఇప్పుడు అదే డేట్ లో వస్తున్నట్టు ఈటీవీ విన్ అనౌన్స్ చేసింది. పైగా థియేటర్ లో కనిపించని యాడెడ్ సీన్స్ తో ఈటీవీ ఐన్ లో లిటిల్ హార్ట్స్ రాబోతుందని అనౌన్స్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమా మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.