కూలి ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్

ఈ సినిమా కోసం తలైవా ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో తెలియనిది కాదు. పైగా దీనిలో నాగార్జున ఓ సాలిడ్ రోల్ ప్లే చేయడం.. ఉపేంద్ర ఓ కీ రోల్ ప్లే చేయడం.. ఇలాంటి అప్డేట్స్ విన్నప్పుడల్లా ఎప్పుడెప్పుడు ఈ కంప్లీట్ ప్యాక్ ను తెరమీద చూద్దామా అని అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ఈ సినిమా కోసం తలైవా ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో తెలియనిది కాదు. పైగా దీనిలో నాగార్జున ఓ సాలిడ్ రోల్ ప్లే చేయడం.. ఉపేంద్ర ఓ కీ రోల్ ప్లే చేయడం.. ఇలాంటి అప్డేట్స్ విన్నప్పుడల్లా ఎప్పుడెప్పుడు ఈ కంప్లీట్ ప్యాక్ ను తెరమీద చూద్దామా అని అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ మూవీ మీద ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ అవ్వడం విశేషం. ఈ క్రమంలో ఈ మూవీ ఫస్ట్ సింగిల్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.

మూవీ నుంచి అన్నిటికంటే ముందు సంగీత దర్శకుడు కంపోజ్ చేసిన మొదటి సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సాంగ్ ఈ వారంలోనే రిలీజ్ కానుంది అనే టాక్ వినిపిస్తుంది. కోలీవుడ్ వర్గాల్లో అయితే ఈ వార్తా జోరుగా వినిపిస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్. దీనిలో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు కానీ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆగష్టు 14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments