iDreamPost
android-app
ios-app

సిగరెట్ తాగుతూ స్టార్ ప్రభాస్ హీరోయిన్ ఎంజాయ్! వీడియో వైరల్!

  • Published Jul 30, 2024 | 1:25 PM Updated Updated Jul 30, 2024 | 1:25 PM

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్ తమకంటూ కొంత ఫ్రైవసీ కావలనీ కొరుకుంటారు. కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నుంచి ఆ ఫ్రైవసీకి భంగం కలుగుతుందనే చెప్పవచ్చు. తరుచు వారికి సంబంధించిన ప్రతి చిన్న అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా.. ఆమె చేతిలో సిగరెట్ పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్ తమకంటూ కొంత ఫ్రైవసీ కావలనీ కొరుకుంటారు. కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నుంచి ఆ ఫ్రైవసీకి భంగం కలుగుతుందనే చెప్పవచ్చు. తరుచు వారికి సంబంధించిన ప్రతి చిన్న అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా.. ఆమె చేతిలో సిగరెట్ పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Jul 30, 2024 | 1:25 PMUpdated Jul 30, 2024 | 1:25 PM
సిగరెట్ తాగుతూ స్టార్ ప్రభాస్ హీరోయిన్ ఎంజాయ్! వీడియో వైరల్!

స్టార్ హీరోయిన్ కృతిసనన్.. పేరకు బాలీవుడ్ బ్యూటీగా రాణిస్తున్న ఈ బ్యూటీ మొదట వన్ నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నాది.. ఆ తర్వాత గచైతన్య సరసన దోచేయ్ సినిమాలో అలరించింది. కానీ, ఈ రెండు సినిమల్లో కృతి నటనకు మంచి మార్కులు పడినా.. సక్సేస్ తెచ్చి పెట్టకపోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు మకాం మార్చింది. ఇక అక్కడే బ్యాక్ బ్యాక్ సినిమాలు చేస్తూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఎదిగింది. అలాగే ఇటీవలే తెలుగులో ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే మొన్న ఈ బ్యూటీ పుట్టినరోజు కావడంతో.. బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రీస్ లో చేసుకుంది. అయితే అక్కడ తాజాగా కృతిసన్ కు సంబంధించి ఓ షాకింగ్ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ అదేమిటంటే..

తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ మొన్న (జులై 27వ తేదీన) బర్త్ డే జరుపుకుంది. ఇక ఈ సెలబ్రేషన్స్ కోసం కృతి తన సోదరి నుపుర్ తో, బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియాతో కలిసి గ్రీస్ లో సెలబ్రేషన్స్ చేసుకుంది. కానీ, తాజాగా ఇందుకు  సంబంధించి ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియో చివర్లో ఓ యువతి సిగరెట్ తాగుతూ కనిపిస్తుంది. అయితే ఆ వీడియోలో యువతి ముఖం సరిగ్గా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నది  కృతిసనన్ అని నెట్టింట అందరూ విమర్శిస్తున్నారు. కాగా, ఆ వీడియోను  ఓ రెడిట్ యూజర్ పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇందులో పెద్ద విశేషం ఏముంది అంటూ కొందరు కృతికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం ఆమె తల్లి గతంలో చేసిన ట్వీట్ ను వెలికి తీసి కృతిని ట్రోల్ చేస్తున్నారు. కాగా, గతంలో కృతి తల్లి గీత కృతి అసలు స్మోకింగ్ కు వ్యతిరేకం అని, తన చుట్టూ ఎవరైనా అలాంటి వాళ్లుంటే మానేయాలని చెబుతుందని అప్పట్లో  ట్వీట్ చేసింది. దీంతో ఆ విషయాన్ని గుర్తుచేసి మరీ కృతిపై కొందరు ట్రోల్ చేస్తున్నారు.

కానీ, మరీ కొందరు మాత్రం ఆ వీడియో స్పష్టంగా లేదనీ,  అసలు ఆ వీడియోలో ఉన్నది కృతి కాదనీ, కామెంట్స్ చేస్తున్నారు. మరీ, ఏదీ ఏమైనా ఇది నిజమో, ఫేక్ వీడియో అనే దానిపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది. అయితే ఈ వీడియో పై కృతిసనన్ స్పందిస్తుందో లేదో చూడాల్సి ఉంది. మరీ, కృతిసనన్ చేతిలో సిగరెట్ ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Kristi Sanon smoking in Greece
byu/Stunning_Cow_5233 inBollyBlindsNGossip

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş