iDreamPost
android-app
ios-app

Kriti Sanon: తనకంటే 10 ఏళ్ల చిన్నవాడితో కృతి సనన్ డేటింగ్? ఫొటోలు వైరల్..

  • Published Jul 30, 2024 | 9:11 PM Updated Updated Jul 30, 2024 | 9:11 PM

తాజాగా కృతి సనన్ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియాతో కలిసి గ్రీస్ లో చిల్ అవుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో మరోసారి వీరి డేటింగ్ వ్యవహారం వైరల్ గా మారింది.

తాజాగా కృతి సనన్ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియాతో కలిసి గ్రీస్ లో చిల్ అవుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో మరోసారి వీరి డేటింగ్ వ్యవహారం వైరల్ గా మారింది.

  • Published Jul 30, 2024 | 9:11 PMUpdated Jul 30, 2024 | 9:11 PM
Kriti Sanon: తనకంటే 10 ఏళ్ల చిన్నవాడితో కృతి సనన్ డేటింగ్? ఫొటోలు వైరల్..

కృతి సనన్.. మహేశ్ బాబు నటించిన వన్ నేనొక్కడినే చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీతగా మెప్పించింది. కానీ ఈ మూవీ ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియాతో కలిసి గ్రీస్ లో చిల్ అవుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్-కబీర్ బహియా మరోసారి కలిసి కనిపించారు. వీరిద్దరు గ్రీస్ లో చిల్ అవుతున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని వార్తలకు బలం చేకూర్చినట్లు అయ్యింది. అదీకాక కృతి తన బర్త్ డే వేడుకలను కబీర్ తో కలిసి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో ఇద్దరు కలిసి పార్టీలో పాల్గొన్నారు. అప్పటి నుంచే ఈ జంట డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

Kriti sanon boyfriend

అయితే డేటింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకు కృతి స్పందించలేదు. ఇదిలా ఉండగా.. కృతి-కబీర్ మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమెకు 34 సంవత్సరాలు కాగా.. కబీర్ కు 24 ఏళ్లు మాత్రమే అని తెలుస్తోంది. దాంతో ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 10 సంవత్సరాలుగా తెలుస్తోంది. ఇక ఈ బ్యూటీ ఇటీవలే ‘క్రూ’ అనే మూవీతో అలరించింది. ప్రస్తుతం దో పట్టి మూవీ చేస్తోంది. తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన కబీర్ తో కృతి ప్రేమాయణం సాగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom