Tirumalasetty Venkatesh
స్ట్రెయిట్ తెలుగు సినిమా అయినా.. మలయాళ తమిళ డబ్బింగ్ లు అయినా కంటెంట్ బావుంటే తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో వచ్చిన మలయాళ మూవీ కొత్త లోక చాప్టర్ 1. లేడి ఓరియెంటెడ్ కాన్సెప్ట్ లో వచ్చిన ఈ సినిమా.. థియేట్రికల్ ఎండ్ లోపు బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల కలెక్షన్స్ అందుకుంది.

స్ట్రెయిట్ తెలుగు సినిమా అయినా.. మలయాళ తమిళ డబ్బింగ్ లు అయినా కంటెంట్ బావుంటే తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో వచ్చిన మలయాళ మూవీ కొత్త లోక చాప్టర్ 1. లేడి ఓరియెంటెడ్ కాన్సెప్ట్ లో వచ్చిన ఈ సినిమా.. థియేట్రికల్ ఎండ్ లోపు బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ఎంట్రీకి రెడీ అయిపోతుంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత రిలీజ్ అయినా సినిమాలు కూడా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేశాయి కానీ.. ఈ సినిమా మాత్రం రాలేదని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ కూడా డేట్ అనౌన్స్ చేసింది. అక్టోబర్ 31 మళయాళంతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠి భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.