iDreamPost
android-app
ios-app

ఇండియన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే..?

  • Published Apr 30, 2024 | 7:27 PM Updated Updated Apr 30, 2024 | 7:27 PM

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తాజా చిత్రం ‘ఇండియన్‌-2’. ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ శంకర్ తెరకెక్కించనున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా ఈ సినిమా చిత్రీతకరణ జరుపుకుంటూ ఎట్టకేలకు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈక్రమంలోనే ఇండియన్ 2 సినిమా రిలీజ్ డేట్ పై తాజాగా ఓ సమాచారం అందింది.

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తాజా చిత్రం ‘ఇండియన్‌-2’. ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ శంకర్ తెరకెక్కించనున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా ఈ సినిమా చిత్రీతకరణ జరుపుకుంటూ ఎట్టకేలకు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈక్రమంలోనే ఇండియన్ 2 సినిమా రిలీజ్ డేట్ పై తాజాగా ఓ సమాచారం అందింది.

  • Published Apr 30, 2024 | 7:27 PMUpdated Apr 30, 2024 | 7:27 PM
ఇండియన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే..?

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తాజా చిత్రం ‘ఇండియన్‌-2’. ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ శంకర్ తెరకెక్కించనున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా ఈ సినిమా చిత్రీతకరణ జరుపుకుంటూ ఎట్టకేలకు విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను 1996లో వచ్చిన ‘ఇండియన్‌’కి ఇది సీక్వెల్‌ మూవీగా తెరకెక్కనుంది. ఇక ఇందులో కమల్ హాస న్ తో పాటు కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌, సముద్రగని, బాబీ సింహా వంటి పలువురు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇండియన్న 2 ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలై సినిమాపై విపరీతమైన బజ్ ను తెచ్చి పెట్టాయి. ఇక అందులో సేవాపతిగా కమల్ హాసన్ మరోసారి తన నటనతో అదరగొట్టారనే చెప్పవచ్చు. అయితే ఈ సినిమా మొదటిగా సమ్మార్ స్పెషల్ గా మేలో విడుదల అవుతుందనే టాక్ వినిపించింది.కానీ, ఆ విషయంలో అధికారక ప్రకటన రాకపోవడంతో.. ఎప్పుడు ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంద అని మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే ఇండియన్ 2 సినిమా రిలీజ్ డేట్ పై తాజాగా ఓ సమాచారం అందింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రం ఇండియన్ 2. అయితే ఈ సినిమా గతంలో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ఇండియన్ కు సీక్వెల్ గా తెరకెక్కింది. కాగా, ఇప్పటికే ఈ సనిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా విడుదల చేయడంతో.. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అందులో సేనాపతిగా కమల్ హసన్ మరోసారి తన నటనతో అదరగొట్టారు. కాగా, ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ 2 సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం వినిపిస్తోంది. ఇండియన్ 2 సినిమాను మేకర్స్ జూన్ 13న విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. కాగా, త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. అలాగే మే 15న చెన్నైలోని నెహ్రు స్టేడియంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో జారుగా టాక్ వినిపిస్తోంది.

ఇక ఇండియాన్ 2 మూవీలో కమల్ హాస న్ తో పాటు కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌, సముద్రగని, బాబీ సింహా వంటి పలువురు నటిస్తున్న విషయం తెలిసిందే. వీరితో పాటు ఎస్జే సూర్య బాబీ సింహా, మధుబాల, ప్రియా భవానీ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్ుతన్నారు. ఇక ఈ చిత్నానికి లైకా ప్రొడక్షన్స్ రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అలాగే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.అంతేకాకుండా.. ఈ ఇండియన్ 2 సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి, ఇండియన్ 2 చిత్రం రిలీజ్ డేట్ పై వినిపిస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet