iDreamPost
android-app
ios-app

శోభన పక్కన ఉన్న ఈమె.. ఓ స్టార్ హీరో భార్య అని తెలుసా?

  • Published Feb 12, 2024 | 10:02 PM Updated Updated Feb 12, 2024 | 10:02 PM

కింద ఫొటోలో అలనాటి అందాల తార శోభనతో పాటుగా ఓ స్టార్ హీరో భార్య కూడా ఉంది. ఆమె ఎవరో మీరు గుర్తుపట్టారా?

కింద ఫొటోలో అలనాటి అందాల తార శోభనతో పాటుగా ఓ స్టార్ హీరో భార్య కూడా ఉంది. ఆమె ఎవరో మీరు గుర్తుపట్టారా?

  • Published Feb 12, 2024 | 10:02 PMUpdated Feb 12, 2024 | 10:02 PM
శోభన పక్కన ఉన్న ఈమె.. ఓ స్టార్ హీరో భార్య అని తెలుసా?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సెలబ్రిటీలకు చెందిన చిన్నప్పటి ఫొటోలతో పాటుగా వారి రేర్ పిక్స్ కూడా అన్నీ బయటకు వస్తున్నాయి. ఇక అప్పుడప్పుడు ప్రముఖుల, ఇప్పటి వరకు చూడని సెలబ్రిటీల కిడ్స్ పిక్స్ వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది. ఆ పిక్ లో అలనాటి అందాల తార శోభనతో పాటుగా ఓ స్టార్ హీరో భార్య కూడా ఉంది. ఆమె ఎవరో మీరు గుర్తుపట్టారా? ఆమె కూడా ఒకప్పుడు హీరోయినే. ప్రస్తుతం హౌస్ వైఫ్ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.

పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్లలో ఒకరు శోభన అని మనందరికి తెలిసిందే. తన అందంతో, అభినయంతో 80, 90 దశకాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అక్కినేని నాగార్జున నటించిన విక్రమ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. భరతనాట్యంలో సుప్రసిద్దురాలు శోభన. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. పై చిత్రంలో శోభనతో పాటుగా కనిపిస్తున్న మరో హీరోయిన్ ఎవరో మీకు తెలుసా? ఆమె హీరోయినే కాదండోయ్ ఓ స్టార్ హీరో భార్య కూడా. ఇప్పటికైనా గుర్తుపట్టారా? అయితే మీకు ఇంకో క్లూ కూడా ఇస్తాను. ఆ కోలీవుడ్ స్టార్ హీరోకు బైక్ రైడింగ్స్ అంటే చాలా ఇష్టం.

ఇప్పుడు కూడా ఆమె ఎవరో గుర్తుకురావడంలేదా? శోభన పక్కన ఉన్న ఆ బ్యూటీ ఎవరో కాదండీ బాబు.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని. అవును శోభన, షాలిని గతంలో ఓ సినిమా షూటింగ్ గ్యాప్ లో కలుసుకున్నప్పటి పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. అజిత్-షాలినిలు 1999లో ‘అమర్కలం’ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ మూవీ షూటింగ్ లో అజిత్ అనుకోకుండా షాలిని చేతిని కత్తితో కట్ చేశాడు. దీంతో ఆ గాయం మానే వరకు అజిత్ ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. అదే సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2000 ఏప్రిల్ లో ఈ జంట మూడుముళ్లతో ఒక్కటైయ్యారు. వీరికి ఇద్దరు సంతానం కాగా.. కూతరు అనౌష్క ఫొటోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హీరోయిన్ రేంజ్ లో షాలిని కూతురు ఉంది. మరి మీలో ఎంతమంది ఈ ఫొటోను చూడగానే శోభన పక్కన ఉన్నది షాలిని అని గుర్తుపట్టారు? కామెంట్స్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shalini Ajithkumar (@shaliniajithkumarofficial)

 

View this post on Instagram

 

A post shared by Shalini Ajithkumar (@shaliniajithkumarofficial)

ఇదికూడా చదవండి: సైలెంట్ గా OTTని దున్నేస్తున్న.. ఈ హారర్ సస్పెన్స్ మూవీ చూశారా?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet