Keerthi
ఈ ఏడాది సంక్రాతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన సినిమాల్లో ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా ఒకటి. అయితే ఈ సినిమా థియేటర్ల విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. రూ.100కోట్ల క్లబ్ లోకి చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. ఇంతకి అదేమిటంటే..
ఈ ఏడాది సంక్రాతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన సినిమాల్లో ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా ఒకటి. అయితే ఈ సినిమా థియేటర్ల విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. రూ.100కోట్ల క్లబ్ లోకి చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. ఇంతకి అదేమిటంటే..
Keerthi
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే నటించిన మూవీ ‘కెప్టన్ మిల్లర్’. కాగా, ఈ మూవీ ఈ ఏడాది సంక్రాతి కానుగా జనవరి 12వ తేదీన పాన్ ఇండియా రేంజ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇకపోతే యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా.. హీరోయిన్ గా ప్రియాంక మెహన్ నటించింది. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, అదితి బాలన్, సందీప్ కిషన్, ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్, జాన్ కొక్కెన్ తదితరులు సహాక పాత్రల్లో నటించారు. ఇకపోతే సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ సినిమాను నిర్మించారు. అలాగే జి.వి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.అయితే ఈ ఏడాది గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. రూ.100 కోట్లు వసూలు చేసి ధనుష్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ లిస్ట్ లో చేరింది. అంతేకాకుండా ఈ సినిమాలో ధనుష్ నటనకు మంచి ప్రశంలు అందాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఇంతకి అదేమిటంటే..
ఈ ఏడాది సంక్రాతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన సినిమాల్లో ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా ఒకటి. అయితే ఈ సినిమా థియేటర్ల విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. రూ.100కోట్ల క్లబ్ లోకి చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. తాజాగా లండన్ లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ‘ఉత్తమ విదేశీ భాషా’ చిత్రంగా కెప్టెన్ మిల్లర్ మూవీ గుర్తింపు దక్కిది. ఇక ఈ విషయాన్ని స్వయంగగా డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. అయితే ఈ విషయం కాస్త వైరల్ కావడంతో సినీ ప్రేక్షకులు, ధనుష్ అభిమానులు తమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇకపోతే ధనుష్ ప్రస్తుతం రాయన్ లో నటిస్తున్నారు. కాగా, ఆయన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇది ధనుష్ 50వ చిత్రంగా తెరకెక్కనుంది. కాగా, ఈ సినిమా జులై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమలో సందీప్ కిషన్, ఎస్.జె.సూర్య, కాళిదాస్ జయరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. ఆ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో అదే క్యాటగిరిలోని భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటించిన ‘భక్షక్’ కూడా నామినేషన్‌లో చోటు దక్కించుకుంది. కానీ, అవార్డ్ అందుకోలేపోయింది. మరి, ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీ ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఎంపిక కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.