iDreamPost
android-app
ios-app

వృద్ధాశ్రమంలో బర్త్ డే చేసుకున్న క్రేజీ హీరోయిన్.. ఎవరంటే?

  • Published Jul 22, 2024 | 8:31 PM Updated Updated Jul 22, 2024 | 8:31 PM

సాధారణంగా చాలామంది సెలబ్రిటీస్ పుట్టిన రోజు వేడుకలను లగ్జరీగా ఫ్రెండ్స్ తో రిసార్ట్స్, క్లబ్బులు, పబ్బుల్లో జరుపుకుంటారు. కానీ, తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ మాత్రం పుట్టినరోజు వేడుకలను సింఫుల్ గా ఓ వృద్ధాశ్రమంలో అవ్వా, తాతల కడుపు నింపుతూ సెలబ్రేట్ చేసుకుంది. ఇంతకి ఆమె ఎవరంటే..

సాధారణంగా చాలామంది సెలబ్రిటీస్ పుట్టిన రోజు వేడుకలను లగ్జరీగా ఫ్రెండ్స్ తో రిసార్ట్స్, క్లబ్బులు, పబ్బుల్లో జరుపుకుంటారు. కానీ, తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ మాత్రం పుట్టినరోజు వేడుకలను సింఫుల్ గా ఓ వృద్ధాశ్రమంలో అవ్వా, తాతల కడుపు నింపుతూ సెలబ్రేట్ చేసుకుంది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Jul 22, 2024 | 8:31 PMUpdated Jul 22, 2024 | 8:31 PM
వృద్ధాశ్రమంలో బర్త్ డే చేసుకున్న క్రేజీ హీరోయిన్.. ఎవరంటే?

ప్రస్తుత కాలంలో పెళ్లి వేడుకలతో పాటు పుట్టిన రోజు వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బర్త్ డే వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరూ కలర్ ఫుల్ డ్రెస్సులు ధరించడం, భారీ కేక్ కటింగ్ లు, ఫ్రెండ్స్ తో షికార్లు, విందులు, వినోదాలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పుడు పుట్టిన రోజు వేడుకలు కూడా పెళ్లి వేడుకలకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. పైగా బర్త్ డే రోజున సామాన్యులు దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ నానా హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్ అయితే ఏకంగా ప్రైవేట్ హోటల్స్, రిసార్ట్స్, క్లబ్బులు, పబ్బులతో ఫ్రెండ్స్ గ్యాంగ్ ను వేసుకుంటు సెలబ్రిటీ చేసుకుంటున్నారు.

అసలు ఈ రోజుల్లో సింపుల్ గా బర్త్ డే జరుపుకున్న వారంటూ ఎవరూ లేరు. పైగా పుట్టిన రోజు నాడు అట్టసంగా సెలబ్రేట్ చేసుకున్న బదులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని నలుగురుకి సహాయం చేసేవారు ఎవరూ, నలుగురు కడుపు నింపిన వారంటూ ఎవరు లేరు.కానీ, తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ మాత్రం అందరీలా కాకుండా తన బర్త్ డేను సింఫుల్ గా వృద్ధాశ్రమంలో అవ్వా, తాతల కడుపు నింపుతూ సెలబ్రేట్ చేసుకుంది. ఇంతకి ఆమె ఎవరంటే..

తాజాగా ప్రముఖ తమిళ హీరోయిన్ ‘సాక్షి అగర్వాల్’ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా.. ఈ బ్యూటీ.. అందరీలా కాకుండా.. కాస్త డిఫరెంట్ గా వృద్ధా శ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అంతేకాకుండా.. ఆ వృద్ధా శ్రమంలో అవ్వ, తాతలతో ముచ్చట్లూ చెబుతూ సరదాగా కాలక్షేపం చేయడంతో పాటు వాళ్లకు కడుపు నింపుగా భోజనం పెట్టి నింపింది. అలాగే వారితో ఆటలు, పాటలు, మాటాలాడుతో వారిని ఆనందపరిచింది. అనంతరం వారి ఆశీర్వాదం తీసుకుంది. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది సాక్షి అగర్వాల్.

ఇక ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసిన ఫ్యాన్స్, అభిమానులు అందరీలా లగ్జరీగా సెలబ్రేట్ చేసుకోకుండా.. ఇలా వృద్ధాశ్రమంలో  వృద్ధుల కడుపు నింపుతూ వారితో కాలక్షేపం చేసి తన మంచి మనస్సును చాటుకుందంటూ ఈ హీరోయిన్ పై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో నేరుగా నటించలేదు కానీ, డబ్బింగ్ సినిమాలు అయిన రాజా రాణి, విశ్వాసం, టెడ్డి, అరణ్మనై 3 సినిమాలతో  తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. మరి, పుట్టిన రోజును వృద్ధాశ్రమంలో జరుపుకున్న ఈ బ్యూటీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş