iDreamPost
android-app
ios-app

బ్రహ్మముడి సీరియల్ కనకం బ్యాగ్రౌండ్ తెలుసా..? మామూలు రేంజ్ కాదు

  • Published Aug 29, 2024 | 4:42 PM Updated Updated Aug 29, 2024 | 4:42 PM

Brahmamudi Serial: బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్ బ్రహ్మముడి. ఇందులోలేడీ క్యారెక్టర్లు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులో ఒకటి కనకం క్యారెక్టర్ కూడా. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..? ఆమెది మామూలు బ్యాగ్రౌండ్ కాదు

Brahmamudi Serial: బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్ బ్రహ్మముడి. ఇందులోలేడీ క్యారెక్టర్లు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులో ఒకటి కనకం క్యారెక్టర్ కూడా. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..? ఆమెది మామూలు బ్యాగ్రౌండ్ కాదు

  • Published Aug 29, 2024 | 4:42 PMUpdated Aug 29, 2024 | 4:42 PM
బ్రహ్మముడి సీరియల్ కనకం బ్యాగ్రౌండ్ తెలుసా..? మామూలు రేంజ్ కాదు

స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్‌లో టాప్ మోస్ట్ రేటింగ్‌తో దూసుకెళుతున్న ధారావాహిక బ్రహ్మముడి. టాలీవుడ్ హీరో, బిగ్ బాస్ సీజన్ 5లో థర్డ్ రన్నరప్‌గా నిలిచిన మానస్ నాగుల పల్లి మెయిన్ రోల్‌లో నటిస్తున్నాడు. గత ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ సీరియల్ మంచి వ్యూస్ రాబట్టుకుంటుంది. ఇక ఈ సీరియల్లో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు దక్కుతుంది. స్వరాజ్ వర్ధన్ అలియాస్ రాజ్ పాత్రలో మానస్ అదరగొడుతున్నాడు. ఆయన భార్య కావ్య పాత్రలో నటిస్తోంది దీపికా రంగరాజు. ఇక ఇందులో మిగిలిన ఉమెన్ క్యారెక్టర్లు అప్పు,రుద్రాణీ, ధాన్యలక్ష్మీ, అనామిక, కనకం క్యారెక్టర్లు ఆకట్టుకుంటున్నాయి. కావ్య,స్వప్న, అప్పు తల్లిగా నటిస్తోంది కనకం. కనకంగా ఆకట్టుకుంటున్న ఆ నటి బ్యాగ్రౌండ్ తెలుసా..

బ్రహ్మముడిలో కనకం అలియాస్ కనకేశ్వరి క్యారెక్టర్‌లో నటిస్తున్న యాక్ట్రెస్ పేరు నీపా. ఆమె తమిళ నటి. తల్లీదండ్రులిద్దరూ వామన్, మాలిని తమిళంలో ఫేమస్ కొరియోగ్రాఫర్స్. తెలుగులో మాణిక్యం మూవీలో ‘కొండపల్లి మన్ను’ అనే పాటకు కొరియోగ్రాఫ్ చేశారు. నీపా కూడా కొరియోగ్రాఫర్ కమ్ నటి. చైల్డ్ ఆర్టిస్టుగా అనేక సీరియల్స్ చేసింది. బాల నటిగా చేశాక కొరియోగ్రాఫర్‌గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసింది. పదోతరగతి వరకు చదువుకున్న ఆమె జీవితాన్ని చదివింది. తమిళంలో ఎన్నో సినిమాలకు వర్క్ చేసింది. తెలుగులో కూడా ఔను వాళిద్దరు ఒక్కటే సీరియల్స్‌లో నటించింది. తర్వాత శివ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి వెళ్లిపోయింది. ఆమెకు ఓ పాప, బాబు ఉన్నారు. పెళ్లయ్యాక కెరీర్‌లో కొంత గ్యాప్ తీసుకున్న ఆమె.. భర్త ప్రోత్సాహంతో రీ ఎంట్రీ ఇచ్చింది. మైనా అనే తమిళ సీరియల్ చేసింది.

Do you know about Brahma's serial Kanakam

తర్వాత చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మముడి ధారావాహికతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు వెల్లడించింది. ‘ బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్‌ దీపికా కూడా తమిళ అమ్మాయే. మేమిద్దం సెట్స్‌లో తెగ అల్లరి చేస్తాం. నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ నా భర్త, అమ్మే. పిల్లల్ని వీళ్లకు వదిలి షూటింగ్‌లోకి వస్తున్నా’ అని తెలిపింది. తెరపై మనల్ని మెప్పిస్తున్న ఈమె జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి. తన 10 ఏళ్ల కూతురికి డయాబెటిక్ ఉంది. ఆమెకు చిన్నప్పటి నుండి ఇన్సులిన్ ఇస్తున్నారట. పాపకు రెండున్నర ఏళ్లకే షుగర్ అని తెలియడంతో.. డిప్రెషన్‌కు గురవ్వడంతో.. అప్పుడే తనను యాక్టింగ్ చేయమంటూ పంపించాడట ఆమె భర్త. అలాగే బ్రహ్మముడి సీరియల్ షూటింగ్ సమయంలో సంఘటనలు గుర్తు చేసుకున్నారు. మానస్ చాలా తక్కువ మాట్లాడుతాడని, కదిపితే మాత్రం టాకిటివ్ అని తెలిపింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా ధారావాహికల్లో నటిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Neepa Siva (@neepa_official)

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş