Swetha
'క' నుంచి కిరణ్ అబ్బవరం రూట్ మార్చాడు. సరైన కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులకు నచ్చే కంటెంట్ ను ఇస్తున్నాడు. గత ఏడాది వచ్చిన క కిరణ్ అబ్బవరం కెరీర్ లో కీలక మలుపుగా మారింది. ఈ ఏడాది దిల్ రుబాతో కాస్త వెనుకడుగు వేసినా.. K-RAMP తో యూత్ ని టార్గెట్ చేసి ఆడియన్స్ ముందుకు రానున్నాడు

‘క’ నుంచి కిరణ్ అబ్బవరం రూట్ మార్చాడు. సరైన కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులకు నచ్చే కంటెంట్ ను ఇస్తున్నాడు. గత ఏడాది వచ్చిన క కిరణ్ అబ్బవరం కెరీర్ లో కీలక మలుపుగా మారింది. ఈ ఏడాది దిల్ రుబాతో కాస్త వెనుకడుగు వేసినా.. K-RAMP తో యూత్ ని టార్గెట్ చేసి ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఆ మధ్యన విడుదల చేసిన గ్లిమ్ప్స్ తోనే తెగ వైరల్ అయ్యాడు కిరణ్ అబ్బవరం. ఇక ఇప్పుడు రీసెంట్ గా కే-ర్యాంప్ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.
టీజర్ ను గమనిస్తే.. దాదాపుగా 18+ డైలాగ్స్ ఏ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమా షూటింగ్ అంతా కేరళలో తీసినట్లు కనిపిస్తుంది. టీజర్ ను బట్టి చూస్తే ఇదొక రొటీన్ లవ్ స్టోరీనే కానీ.. కాస్త కామిడి టచ్ తో ఇంకాస్త కొత్తగా కనిపిస్తుంది. ట్రైలర్ కూడా రిలీజ్ అయితే కానీ కథ గురించి ఓ అంచనాకు రాలేము. ఈ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ కానుంది. ఇక కిరణ్ అబ్బవరం ఏమి చేస్తాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.