iDreamPost
android-app
ios-app

నాని ప్యారడైజ్ లో కిల్ విలన్

  • Published Oct 06, 2025 | 1:12 PM Updated Updated Oct 06, 2025 | 1:12 PM

బాలీవుడ్ లో కిల్ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఇక అందులో విలన్ పాత్ర చేసిన రాఘవ్ జుయెల్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ఆ ట్రైన్ లో ఫైట్ సీన్స్ అతను ప్రయాణికులపై చేసినై బృటల్ ఫైట్ అంతా కూడా ఒళ్ళు జలతరించే విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రేంజ్ లో ఆడియన్స్ ను భయపెట్టిన ఆ విలన్ పేరు రాఘవ్ .

బాలీవుడ్ లో కిల్ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఇక అందులో విలన్ పాత్ర చేసిన రాఘవ్ జుయెల్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ఆ ట్రైన్ లో ఫైట్ సీన్స్ అతను ప్రయాణికులపై చేసినై బృటల్ ఫైట్ అంతా కూడా ఒళ్ళు జలతరించే విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రేంజ్ లో ఆడియన్స్ ను భయపెట్టిన ఆ విలన్ పేరు రాఘవ్ .

  • Published Oct 06, 2025 | 1:12 PMUpdated Oct 06, 2025 | 1:12 PM
నాని ప్యారడైజ్ లో కిల్ విలన్

బాలీవుడ్ లో కిల్ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఇక అందులో విలన్ పాత్ర చేసిన రాఘవ్ జుయెల్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ఆ ట్రైన్ లో ఫైట్ సీన్స్ అతను ప్రయాణికులపై చేసినై బృటల్ ఫైట్ అంతా కూడా ఒళ్ళు జలతరించే విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రేంజ్ లో ఆడియన్స్ ను భయపెట్టిన ఆ విలన్ పేరు రాఘవ్ . ఈ సినిమాతో బాలీవుడ్ లో అతని రేంజ్ ఏ మారిపోయింది. ఇక ఇప్పుడు ఈ నటుడు తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలలో విలన్స్ కు కూడా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటున్నారు. ఇప్పుడు రాఘవ్ నాని ప్యారడైజ్ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించబోతున్నాడట. ఆల్రెడీ ఈ సినిమాలో మోహన్ బాబు స్ట్రాంగ్ విలన్ రోల్ లో నటించబోతున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అలాగే రాఘవ్ కూడా ఇందులో నెగిటివ్ రోల్ లోనే కనిపించబోతున్నాడట. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అతను ప్యారడైజ్ గురించి ఇచ్చిన ఎలివేషన్స్ చూసి.. నాని ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

ఈ సినిమా తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ కు తీసుకుని వెళ్తుందని.. శ్రీకాంత్ ఓదెల క్లారిటీ అద్భుతంగా ఉందని.. ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారని రాఘవ్ చెప్పుకొచ్చాడు. తన లుక్ కూడా షాకింగ్ గా ఉంటుందని దానికోసం కాస్త వెయిట్ చేయక తప్పదని చెప్పాడు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. వచ్చే ఏడాది మార్చి 26 న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.