iDreamPost
android-app
ios-app

బోల్డ్ పాత్రలే.. పెళ్లికి ముందు ఆ క్లారిటీ ఇచ్చాయి!

  • Author ajaykrishna Published - 02:03 PM, Fri - 20 October 23

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ ని రెండు రకాలుగా చూస్తుంటారు. ఒకటి పెళ్లికి ముందు ఏమేం సినిమాలు.. ఎలాంటి పాత్రలు.. స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా. హీరోయిన్స్ కి పెళ్ళైంది అనంటే మాత్రం.. ఖచ్చితంగా గ్లామర్ రోల్స్ గురించి ఎక్స్ పెక్ట్ చేయరు. పైగా బోల్డ్ ఫోటోషూట్స్ కూడా ఊహించలేరు. ఇదంతా ఒకప్పుడు చెల్లుబాటు అయ్యే ఆలోచనలు ఇప్పుడు కాదు.

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ ని రెండు రకాలుగా చూస్తుంటారు. ఒకటి పెళ్లికి ముందు ఏమేం సినిమాలు.. ఎలాంటి పాత్రలు.. స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా. హీరోయిన్స్ కి పెళ్ళైంది అనంటే మాత్రం.. ఖచ్చితంగా గ్లామర్ రోల్స్ గురించి ఎక్స్ పెక్ట్ చేయరు. పైగా బోల్డ్ ఫోటోషూట్స్ కూడా ఊహించలేరు. ఇదంతా ఒకప్పుడు చెల్లుబాటు అయ్యే ఆలోచనలు ఇప్పుడు కాదు.

  • Author ajaykrishna Published - 02:03 PM, Fri - 20 October 23
బోల్డ్ పాత్రలే.. పెళ్లికి ముందు ఆ క్లారిటీ ఇచ్చాయి!

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ ని రెండు రకాలుగా చూస్తుంటారు. ఒకటి పెళ్లికి ముందు ఏమేం సినిమాలు.. ఎలాంటి పాత్రలు.. స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా. హీరోయిన్స్ కి పెళ్ళైంది అనంటే మాత్రం.. ఖచ్చితంగా గ్లామర్ రోల్స్ గురించి ఎక్స్ పెక్ట్ చేయరు. పైగా బోల్డ్ ఫోటోషూట్స్ కూడా ఊహించలేరు. ఇదంతా ఒకప్పుడు చెల్లుబాటు అయ్యే ఆలోచనలు ఇప్పుడు కాదు. ఎందుకంటే.. కాలంతో పాటు ట్రెండ్ మారింది. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చాక అది చేయను.. ఇది చేయను అంటే సాగదు. సరే పెళ్లి కాకముందే అంటే ఎలాంటి రోల్స్.. రిస్కులు చేసినా పర్వాలేదు అనుకోవచ్చు. కానీ.. పెళ్లయ్యాక కూడా పెళ్లికి ముందులాగే చేస్తానంటే కొంచం షాక్ అవ్వకతప్పదు.

ఆ విషయంలో ఈ తరం హీరోయిన్స్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. పెళ్లికి ముందు వెనక అనే తేడాలు లేవు. సౌత్ లో ఓకే.. పెళ్లి అయ్యాక పెద్దగా గ్లామర్ షో వైపు వెళ్లట్లేదు. కానీ.. బాలీవుడ్ లో అలా కాదు. పెళ్లికి ముందు ఎంత ఫ్రీడమ్ గా బోల్డ్ రోల్స్ చేశారో.. పెళ్లయ్యాక కూడా అదే ఫ్లో కంటిన్యూ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి పరిచయం అక్కర్లేదు. భరత్ అనే నేను, వినయ విధేయరామ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో మరింత దగ్గర కాబోతుంది. అయితే.. తెలుగులో సాఫ్ట్ గా, లైట్ గ్లామర్ రోల్స్ చేసిన అమ్మడు.. బాలీవుడ్ లో లిప్ లాక్స్, బెడ్ సీన్స్ విషయంలో వెనుకడుగు వేయట్లేదు.

అంటే.. పెళ్లి తర్వాత కూడా కియారా అంతే ఫ్రీడమ్ గా సినిమాలు చేసుకుంటోంది. కెరీర్ ఆరంభంలోనే లస్ట్ స్టోరీస్ తో ఝలక్ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత కబీర్ సింగ్ తో బోల్డ్ బ్యూటీ అనిపించుకుంది. ఇక ఇప్పుడు సిద్దార్థ్ మల్హోత్రాతో పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గట్లేదు అమ్మడు. పైగా తనకు తాను ఎంచుకునే క్యారెక్టర్స్ విషయంలో చాలా క్లారిటీ ఉందని.. లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్ చేసాక ఫుల్ క్లారిటీ వచ్చిందని చెబుతోంది. స్టార్టింగ్ లో స్టోరీస్ ఎంచుకోవడంలో కష్టంగా ఉండేది. కానీ.. ఎప్పుడైతే బోల్డ్ రోల్స్ చేశానో అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి. బట్ నాకు క్లారిటీ వచ్చింది. ఆ పాత్రలు నాకు సంతృప్తినిచ్చాయి. ప్రెజెంట్ నా పర్సనల్ లైఫ్ చాలా బాగుంది. పెళ్లికి ముందే సిద్ధార్థ్, నేను కెరీర్ విషయంలో క్లారిటీతో ఉన్నాం. పర్సనల్ లైఫ్ కోసం ఆడియన్స్ కి దూరం కావాలని అనుకోవట్లేదు అంటూ సర్ప్రైజ్ చేసిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. మరి కియారా మాటల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş