Swetha
ఇతరుల జీవితాలలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో తెలుసుకోవాలని ఎవరికీ ఉండదు. పైగా అది సినీ ప్రముఖులు, పెద్ద పెద్ద ప్రముఖల జీవితాలకు సంబందించిన విషయాలైతే ఇంకాస్త ఆసక్తిగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ఇలాంటి బయో పిక్ సినిమాలు ఎక్కువై పోయాయి

ఇతరుల జీవితాలలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో తెలుసుకోవాలని ఎవరికీ ఉండదు. పైగా అది సినీ ప్రముఖులు, పెద్ద పెద్ద ప్రముఖల జీవితాలకు సంబందించిన విషయాలైతే ఇంకాస్త ఆసక్తిగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ఇలాంటి బయో పిక్ సినిమాలు ఎక్కువై పోయాయి. సినిమా నటీనటులు , రాజకీయ నాయకులు , స్పోర్ట్స్ పర్సన్స్ , ఆర్మీ ఇలా అన్ని రంగాలకు సంబందించిన వారి గురించి బయోపిక్ లు మొదలుపెట్టారు. వీటి వలన చాలా మందికి స్ఫూర్తిని అందించిన వారౌతున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత కథతో ‘మా వందే’ అనే సినిమాను తీయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. చిత్రాన్ని తెలుగు దర్శకుడు క్రాంతి కుమార్ తెరకెక్కిస్తున్నారు. ‘మా వందే’ సినిమాలో మలయాళ నటుడు ఉన్ని కృష్ణన్ , మోదీ తల్లి హీరాబెన్ మోదీ పాత్రలో బాలీవుడ్ నటి రవినాటాండన్ నటిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. కేజిఎఫ్ 2 చిత్రంతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఇప్పటికే.. బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో లాంటి చిత్రాలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.